22, ఏప్రిల్ 2022, శుక్రవారం

Dalapathi : Yamuna Thatilo Song Lyrics (యమునా తటిలో)

చిత్రం: దళపతి (1991)

రచన: రాజశ్రీ

గానం: స్వర్ణలత

సంగీతం: ఇళయరాజా 


యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా  రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే  రేయి గడిచెనూ పగలు గడిచెనూ మాధవుండు రాలేదే రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే  యదుకుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో యదుకుమారుడే లేని వేళలో వెతలు రగిలెనే రాధ గుండెలో పాపం రాధా………… యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి