చిత్రం: కే.జి. ఎఫ్ (2019)
రచన: రామజోగయ్య శాస్త్రి
గానం: అనన్య భట్
సంగీతం: రవి బాసృర్
తరగని బరువైనా వరమని అనుకుంటూ తనువున మోశావే అమ్మ కడుపున కదలికలు కలవర పెడుతున్నా విరివిగ పంచావే ప్రేమ కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ తందాని నానే తారినన్నానో తానే నానే నో హే నన్నాని నానే తానినన్నానో తానే నానే నో చితికిన బతుకులలో చీకటి అడిగింది వెతికే వేగుచుక్కా ఎక్కడని కుత్తుక తెగనరికే కత్తుల అంచులతో దినమొక నరకంగా ఎన్నాళ్ళనీ అలసిన గుండెలలో ఆశలు వెలిగించు అండై నీతో ఉన్నానని తందాని నానే తారినన్నానో తానే నానే నో హే నన్నాని నానే తానినన్నానో తానే నానే నో తందాని నానే తారినన్నానో తానే నానే నో హే నన్నాని నానే తానినన్నానో తానే నానే నో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి