6, ఏప్రిల్ 2022, బుధవారం

Kodama Simham : Chakkiliginthala Ragam Song Lyrics (చక్కిలి గింతల రాగం)

చిత్రం: కొదమ సింహం (1990)

సంగీతం: రాజ్-కోటి

రచన: వేటూరి. సుందర రామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర



చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చెక్కిలిగుంటల గీతం ఓ ప్రియ యా యా యా ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియ యా యా యా సాయంత్ర వేళ సంపంగి బాల శృంగార మాల మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా య యాయా చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియ యా యా యా యా కౌగిట్లో ఆకళ్ళు కవ్వించే పోకళ్ళు మొత్తంగ కోరిందమ్మ మోజు పాలల్లో మీగడ్లు పరువాల ఎంగిళ్ళు మెత్తంగ దోచాడమ్మ లౌజు వచ్చాక వయసు వద్దంటే ఓ yes-u గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు ఊ అంటే తంట ఊపందుకుంటా నీ ఎండ కన్నేసి నా గుండె దున్నేసి నీ ముద్దు నాటెయ్యాలీ రోజు యా యా యా ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే చెక్కిలిగుంటల గీతం ఓ ప్రియ యా యా యా యా చూపుల్లో బాణాలు సుఖమైన గాయలు కోరింది కోలాటాల ఈడు నీ ప్రేమ గానాలు లేలేత దానాలు దక్కందే పోనే పోడు వీడు గిలిగింత గిచ్చుళ్ళు పులకింత పుట్టిల్లు ముంగిట్లో ముగ్గేస్తుంటే నాకు మనసు సయ్యంటే జంట చెయ్యందుకుంట బుడమేటి పొంగంటి బిడియాల బెట్టంతా ఒడిలోనే దులిపేస్తాలే చూడు య యాయ చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చెక్కిలిగుంటల గీతం ఓ ప్రియ యా యా యా యా ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియ యా యా యా సాయంత్ర వేళ సంపంగి బాల శృంగార మాల మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా య యా య

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి