Kodama Simham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kodama Simham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఏప్రిల్ 2022, బుధవారం

Kodama Simham : Chakkiliginthala Ragam Song Lyrics (చక్కిలి గింతల రాగం)

చిత్రం: కొదమ సింహం (1990)

సంగీతం: రాజ్-కోటి

రచన: వేటూరి. సుందర రామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర



చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చెక్కిలిగుంటల గీతం ఓ ప్రియ యా యా యా ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియ యా యా యా సాయంత్ర వేళ సంపంగి బాల శృంగార మాల మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా య యాయా చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియ యా యా యా యా కౌగిట్లో ఆకళ్ళు కవ్వించే పోకళ్ళు మొత్తంగ కోరిందమ్మ మోజు పాలల్లో మీగడ్లు పరువాల ఎంగిళ్ళు మెత్తంగ దోచాడమ్మ లౌజు వచ్చాక వయసు వద్దంటే ఓ yes-u గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు ఊ అంటే తంట ఊపందుకుంటా నీ ఎండ కన్నేసి నా గుండె దున్నేసి నీ ముద్దు నాటెయ్యాలీ రోజు యా యా యా ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే చెక్కిలిగుంటల గీతం ఓ ప్రియ యా యా యా యా చూపుల్లో బాణాలు సుఖమైన గాయలు కోరింది కోలాటాల ఈడు నీ ప్రేమ గానాలు లేలేత దానాలు దక్కందే పోనే పోడు వీడు గిలిగింత గిచ్చుళ్ళు పులకింత పుట్టిల్లు ముంగిట్లో ముగ్గేస్తుంటే నాకు మనసు సయ్యంటే జంట చెయ్యందుకుంట బుడమేటి పొంగంటి బిడియాల బెట్టంతా ఒడిలోనే దులిపేస్తాలే చూడు య యాయ చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చెక్కిలిగుంటల గీతం ఓ ప్రియ యా యా యా యా ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియ యా యా యా సాయంత్ర వేళ సంపంగి బాల శృంగార మాల మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా య యా య

Kodama Simham : Star Star Megastar Song Lyrics (జపం జపం జపం కొంగ జపం)

చిత్రం: కొదమ సింహం (1990)

సంగీతం: రాజ్-కోటి

రచన: వేటూరి. సుందర రామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర




star star... mega star star star star... mega star star జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం నేనే బ్రేకేశా కాలానికి నేనే కాపేశా అందానికి మగసిరిలో సొగసరితో తదిగిణతోం ఇహం పరం నిరంతరం star star... mega star star star star... mega star star చరణం 1: వేయ్ వేయ్ మరో స్టెప్పు వేయ్ ఒకే లిప్పువై జోరుగా నా జోడుగా చేయ్ చేయ్ ఇలా బ్రేక్ చేయ్ ఎదే షేక్ చేయ్ సోకుగా నాజూకుగా ఇస్పేటు రాజు అరె కిస్ పెట్టుకుంటే ఆయ్ డైమండు రాణి డంగౌతు ఉంటే లవ్వుబాయి లబ్జులన్ని చూపనా కౌబాయ్ కౌగిలింత గరం గరం గరం గరం star star... mega star star star star... mega star star జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం చరణం 2: వేయ్ వేయ్ అలా గాలమేయ్ ఇలా శూలమేయ్ రాజులా నటరాజులా చేయ్ చేయ్ భలే ట్యాప్ చేయ్ సరే ట్విస్టు చేయ్ మోతగా తొలి మోజుగా నువ్వేరా కాసు certainly baby నీతోనే ఊసు sure my love అందాల గూసే ఆటీను ఆసు హార్టు బీటుతోటి తాళమేయనా అరె వాటమైన బతుకు ఎంత సుఖం సుఖం సుఖం సుఖం star star... mega star star star star... mega star star జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం అరె నేనే బ్రేకేశా కాలానికి నేనే కాపేశా అందానికి మగసిరిలో సొగసిరితో తదిగిణతో ఇహం పరం నిరంతరం star star... mega star star star star... mega star star

Kodama Simham : Pillo Jabillo Song Lyrics (పిల్లో జాబిల్లో )

చిత్రం: కొదమ సింహం (1990)

సంగీతం: రాజ్-కోటి

రచన: వేటూరి. సుందర రామ మూర్తి

గానం: మనో, కె.యస్.చిత్ర



పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో పెదవులాడిన ముద్దుల చప్పట్లో మెత్తగా.. హత్తుకో.. చిత్తులైన ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో చరణం :- 1 ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో లల్లాయి తాళాలేసే నడుముల్లో నడకల్లో జిల్లాయి లేనేలేదు పరువాల పడకల్లో పిండుకుంటా తేనె నీ బొండుమల్లెల్లో వండుకుంటా ఈడు నీ పండు ఎన్నెల్లో కాచుకో.. కమ్ముకో.. ఖస్సుమన్న కోడెగాడు కాటువేసె కోనలోన పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో చరణం :- 2 కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో కౌగిళ్ళే మోసుకొచ్చే తగవుల్లో బిగువుల్లో కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో కౌగిళ్ళే మోసుకొచ్చె తగవుల్లో బిగువుల్లో సంపంగి ధూపాలేసె గుండెల్లో విందుల్లో సారంగి వీణలు మీటే వాగుల్లో ఒంపుల్లో పండుకుంటా తోడు ఈ పైర గాలుల్లో అల్లుకుంటా గూడు నీ పైట చాటుల్లో ఆడుకో.. పాడుకో.. అందమంత కొల్లగొట్టే అల్లరింటి అల్లుడల్లె పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరొ హే పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో పెదవులాడిన ముద్దుల చప్పట్లో మెత్తగా హత్తుకో చిత్తులైన ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో

Kodama Simham : Allatappa Gongurammo Song Lyrics (అల్లాటప్పా గోంగూరమ్మో)

చిత్రం: కొదమ సింహం (1990)

సంగీతం: రాజ్-కోటి

రచన: వేటూరి. సుందర రామ మూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర




పల్లవి: అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా గూడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా దిట్టంగా కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు చరణం:1 గున్నపూత మావిళ్ళో నీ చెక్కిళ్ళో ముద్దులమ్మ తక్కిల్లో సందెపూల గొబ్బిళ్ళో నా గుండెల్లో ఈడు తల్లి పొంగళ్ళో వయ్యారి కొంగుమీద ఓయమ్మలక్క గోదారి పొంగిపోయెనే కంగారు కన్నె చీర నా గుమ్మచెక్క గాలేస్తే జారిపోయెనే ముక్కుమీద కోపము ముట్టుకుంటే తాపమై ముడులు పడిన ఒడిలో చంపగిల్లినంతనే చెమ్మగిల్లిపోతినే మొగలి పొదల సెగలో ఎద మీద తుమ్మెద వాలితే మధువేదో పొంగేనులే అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు చరణం:2 కోకిలమ్మ వేవిళ్ళో నీ కొమ్మల్లో కోరికమ్మ కావిళ్ళో కన్నె తీపి పొక్కిళ్లో నీ తాకిళ్ళో కందిచేల నీడల్లో జళ్ళోన పూల వీణ నీ జిమ్మదీయ మీటేసి దాటిపోకురా జాబిల్లి మచ్చ చూసి నీ తస్సాదియ్య బేరాలు మానుకోనులే ఉక్కపోత జతలో లక్కలాగ అంటుకో చలికి వణుకు శృతిలో వెన్నెలంత రాసుకో వెన్ను వేడి చేసుకో చలికి చిలక జతలో కనుపాపలే నిదురించని నడిరేయి నవ్విందిలే అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా గూడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా దిట్టంగా కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా

1, జూన్ 2021, మంగళవారం

Kodama Simham : Goom Goomainchu Song Lyrics (గుం గుమాయించు కొంచం....లవ్ లగాయించు లంచం)

చిత్రం: కొదమ సింహం (1990)

సంగీతం: రాజ్-కోటి

రచన: వేటూరి. సుందర రామ మూర్తి

గానం: మనో, కె.యస్.చిత్ర



గుం గుమాయించు కొంచం....లవ్ లగాయించు లంచం మన్ మదించుంది మంత్రం మంచం కం కమాన్ అంది అందం....చల్ చలాయించు సొంతం బల్ భలేగుంది బంధం గ్రంధం చెలి గాలి తగిలే వేళా....చెలి కాడు రగిలే వేళా గిలి గింత ముదిరే వేళా....గిజిగాడు ఎగిరే వేళా అబ్బ సోకో పూతరేకో అందుకుంటే మోతగా గుం గుమాయించు కొంచం....లవ్ లగాయించు లంచం మన్ మదించుంది మంత్రం మంచం కం కమాన్ అంది అందం....చల్ చలాయించు సొంతం బల్ భలేగుంది బంధం గ్రంధం కానీ తొలి బోనీ కసి కౌగిల్ల కావిల్లతో పోనీ మతి పోనీ పసి చెక్కిల్ల నొక్కిల్లతో రాణీ వనరాణీ వయసొచ్చించి వాకిల్లలో రాజా తొలి రోజా విరబూసిందిలే ముల్లతో తెలవారి పోకుండా తొలి కోడీ పూసుందీ కలలే నే కంటున్నా కథ బాగా ముదిరిందీ పొంగే వరదా చెల రేగే సరదా ఏదో మగదా ఎద గాటే మమతా ఏది ఒప్పో ఏది సొప్పో ఉన్న టేంపో పెంచకే గుం గుమాయించు కొంచం....లవ్ లగాయించు లంచం మన్ మదించుంది మంత్రం మంచం కం కమాన్ అంది అందం....చల్ చలాయించు సొంతం బల్ భలేగుంది బంధం గ్రంధం ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో గుంటా చిరుగుంటా నీ బుగ్గమ్మా నవ్వాటలో మంటా చలి మంటా నను చుట్టేసె చూపాటలో గంట అరగంటా సరిపోవంట ముద్దాటలో ఒకసారి చెబుతాడూ ప్రతి సారి చేస్తాడూ అంటూనే చీపాడూ అందంతో రాపాడూ ఐతే వరుడు అవుతాడూ మగడూ అసలే రతివీ అవుతావే రతివీ ఒంటికాయో సొంటి కొమ్మో అంటుకుంటే ఘటురా గుం గుమాయించు కొంచం....లవ్ లగాయించు లంచం మన్ మదించుంది మంత్రం మంచం కం కమాన్ అంది అందం....చల్ చలాయించు సొంతం బల్ భలేగుంది బంధం గ్రంధం చెలి గాలి తగిలే వేళా....చెలి కాడు రగిలే వేళా గిలి గింత ముదిరే వేళా....గిజిగాడు ఎగిరే వేళా అబ్బ సోకో పూతరేకో అందుకుంటే మోతగా గుం గుమాయించు కొంచం....లవ్ లగాయించు లంచం మన్ మదించుంది మంత్రం మంచం కం కమాన్ అంది అందం....చల్ చలాయించు సొంతం బల్ భలేగుంది బంధం గ్రంధం