చిత్రం: పెదరాయుడు (1995)
సాహిత్యం: వనమాలి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: కోటి
కో..అన్నదోయి ..కొండా మీద కొక్కిరాయి ... రా అన్నదోయి పైట చాటు పావురాయి .. ఆ....ఆ....... కో..అన్నదోయి ..కొండా మీద కొక్కిరాయి ... రా అన్నదోయి పైట చాటు పావురాయి .. మామ...అరే...మామా... కొట్టేయ్ చుమ్మా... జరా..చూడు గురూ కోక యవ్వారం... అరే దులుపు గురూ...దుమ్ము దుమారం... ఏం చెయ్యాలో చెప్పాలా సందిట్లో యారో .... సాగించెయ్ గురూ.. సరాగం ... ఎంచక్కా ఎక్కాలోయ్ నిషా నషాలం.. ఏయ్ ...ఏయ్... సాగించెయ్ గురూ.. సరాగం .. ఎంచక్కా ఎక్కాలోయ్ నిషా నషాలం.. కూసంత సేపు సద్దుమణగనీయవోయ్... ఓ రెచ్చిపోయి ఇంటి పరువు తీయకోయ్.... భామా...అరే...భామా.......బజ్జున్దామా..... ఆ.........హా............ ఒంపు సొంపు ఇంపు నాకున్నవి.. పిచ్చేక్కిన్చే దమ్ము నీకున్నది.. ఒకే.. ఒకే...పాపా వచ్చేయనా... ఉన్నదంతా నీకే ఇచ్చేయనా.. కమ్మంగా రమ్మంటా...కౌగిళ్లే ఇమ్మంటా... కానివాయ్యో గలాటా ..మతులే చెడె సయ్యాట... ఆహా... ఉబికింద ఉబలాటం.. పరువాల బులపాటం... చెబుతాలే ఒడిపాఠం పాపాయమ్మో.... కో..అన్నదోయి,,కొండమీద కొక్కిరాయి.. రా అన్నదోయి పైట చాటు పావురాయి.. మామ... చలో..భామ.. కొట్టేయ్ చుమ్మా.. చూపే ఊపై ఉయ్యాలూగలమ్మో.... ఒళ్ళే తుళ్ళే కయ్యాలాడాలమ్మో ... సిగ్గే అగ్గై భగ్గు మండాలయ్యో.. మత్హే సొత్తయి హత్తుకోవాలయ్యో.. చిగురాకు నువ్వంట సుడిగాలి నేనంటా.... వేయన గరం మసాలా ... తేలించేయ్ న సుఖలా.. అహ... ఉగాలా భూగోళం .. ఆధారాల భాగోతం ... ఆధారాల పాతాళం ..సయ్యో సయ్యో.. కో..అన్నదోయి కొండమీద కొక్కిరాయి.. రా అన్నదోయి పైట చాటు పావురాయి.. భామ..చలో..భామ.. కొడతా చుమ్మా.. చూసానే చెలి కోక యవ్వారం ... అరె దులుపు తాను దుమ్ము దుమారం .. ఏం చేయాలో చెప్పాలో సందిట్లో దూరి సాగిస్తా చలో సరాగం .. ఎంచక్కా ఎక్కేస్తా నిషా నషాలం .. అరె......సాగిస్తా చలో సరాగం .. ఎంచక్కా ఎక్కేస్తా నిషా నషాలం ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి