Pedarayudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pedarayudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఏప్రిల్ 2022, శుక్రవారం

Pedarayudu : Aba Dani Soku Song Lyrics (అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా)

చిత్రం: పెదరాయుడు (1995)

సాహిత్యం: వనమాలి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి



ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా బుజ్జిగాడి జోరుచూసి వచ్చా వచ్చా బొండు మల్లెపూలు మాలగుచ్చి తెచ్చా తెచ్చా అందమంత అందితే అచ్చా అచ్చా సంబరంగ చెయ్యనా గిచ్చాంగిచ్చా ఓయబ్బా ఆ గీర చూసి ముందుకొచ్చా ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో రేకులు విప్పి సోకుని అడిగా ఎందుకు నీకా తొందరని సాకులు చెప్పే సిగ్గుని అడిగా మూసిన తలుపులు తెరవమని... పెట్టాలి కళ్యాణం బొట్టు కట్టాలి కావిడితో జట్టు మోహపు మబ్బులు కమ్మిన రాతిరిలో... ఔనంటే పట్టేస్తా పట్టు కాదంటే పెట్టేస్తా ఒట్టు కొంగులు జారిన కమ్మని జాతరలో మధుపర్కాలు కట్టి నాకు మేనాలు ఎక్కి నాకు చూపులన్ని గుచ్చుకుంటే ఎంతొ హోయో ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో ముచ్చటగుందే ముద్దుల గుమ్మా మన్మధయాగం సాగించనా ముద్దుల యోగం తన్నుకు వస్తే చెక్కిలి మేళం పెట్టించనా వాకిట్లో విరిసింది మల్లి కౌగిట్లో కరగాలే బుల్లి వెచ్చని ఊహలు రెచ్చిన సందడిలో పెదవుల్లో పుట్టాలి ముద్దు చీకట్లో చెరగాలి హద్దు మక్కువ రేపిన ఆశల ఉప్పెనలో ముద్దు ప్రాణాలు ఎక్కుపెట్టి తీరాలు గుర్తుపట్టి సోకులన్ని దోచుకుంటే ఎంతో హాయో ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో అబ్బ దాని సోకుచూసి వచ్చా వచ్చా దాని ఉబ్బరాల జబ్బ షేపు మెచ్చా మెచ్చా బుజ్జిగాడి జోరుచూసి వచ్చా వచ్చా బొండు మల్లెపూలు మాలగుచ్చి తెచ్చా తెచ్చా అందమంత అందితే అచ్చా అచ్చా సంబరంగ చెయ్యనా గిచ్చాంగిచ్చా ఓయబ్బా ఆ గీర చూసి ముందుకొచ్చా ఓ ఓ ఓ హో... ఓ ఓ ఓ హో (2)

Pedarayudu : Koo Annadoye Song Lyrics (కో..అన్నదోయి ..)

చిత్రం: పెదరాయుడు (1995)

సాహిత్యం: వనమాలి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి



కో..అన్నదోయి ..కొండా మీద కొక్కిరాయి ... రా అన్నదోయి పైట చాటు పావురాయి .. ఆ....ఆ....... కో..అన్నదోయి ..కొండా మీద కొక్కిరాయి ... రా అన్నదోయి పైట చాటు పావురాయి .. మామ...అరే...మామా... కొట్టేయ్ చుమ్మా... జరా..చూడు గురూ కోక యవ్వారం... అరే దులుపు గురూ...దుమ్ము దుమారం... ఏం చెయ్యాలో చెప్పాలా సందిట్లో యారో .... సాగించెయ్ గురూ.. సరాగం ... ఎంచక్కా ఎక్కాలోయ్ నిషా నషాలం.. ఏయ్ ...ఏయ్... సాగించెయ్ గురూ.. సరాగం .. ఎంచక్కా ఎక్కాలోయ్ నిషా నషాలం.. కూసంత సేపు సద్దుమణగనీయవోయ్... ఓ రెచ్చిపోయి ఇంటి పరువు తీయకోయ్.... భామా...అరే...భామా.......బజ్జున్దామా..... ఆ.........హా............ ఒంపు సొంపు ఇంపు నాకున్నవి.. పిచ్చేక్కిన్చే దమ్ము నీకున్నది.. ఒకే.. ఒకే...పాపా వచ్చేయనా... ఉన్నదంతా నీకే ఇచ్చేయనా.. కమ్మంగా రమ్మంటా...కౌగిళ్లే ఇమ్మంటా... కానివాయ్యో గలాటా ..మతులే చెడె సయ్యాట... ఆహా... ఉబికింద ఉబలాటం.. పరువాల బులపాటం... చెబుతాలే ఒడిపాఠం పాపాయమ్మో.... కో..అన్నదోయి,,కొండమీద కొక్కిరాయి.. రా అన్నదోయి పైట చాటు పావురాయి.. మామ... చలో..భామ.. కొట్టేయ్ చుమ్మా.. చూపే ఊపై ఉయ్యాలూగలమ్మో.... ఒళ్ళే తుళ్ళే కయ్యాలాడాలమ్మో ... సిగ్గే అగ్గై భగ్గు మండాలయ్యో.. మత్హే సొత్తయి హత్తుకోవాలయ్యో.. చిగురాకు నువ్వంట సుడిగాలి నేనంటా.... వేయన గరం మసాలా ... తేలించేయ్ న సుఖలా.. అహ... ఉగాలా భూగోళం .. ఆధారాల భాగోతం ... ఆధారాల పాతాళం ..సయ్యో సయ్యో.. కో..అన్నదోయి కొండమీద కొక్కిరాయి.. రా అన్నదోయి పైట చాటు పావురాయి.. భామ..చలో..భామ.. కొడతా చుమ్మా.. చూసానే చెలి కోక యవ్వారం ... అరె దులుపు తాను దుమ్ము దుమారం .. ఏం చేయాలో చెప్పాలో సందిట్లో దూరి సాగిస్తా చలో సరాగం .. ఎంచక్కా ఎక్కేస్తా నిషా నషాలం .. అరె......సాగిస్తా చలో సరాగం .. ఎంచక్కా ఎక్కేస్తా నిషా నషాలం ..

9, ఏప్రిల్ 2022, శనివారం

Pedarayudu : Dama Dama Gunde Song Lyrics (డమ డమ డమ డమ)

చిత్రం: పెదరాయుడు (1995)

సాహిత్యం: వనమాలి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: కోటి




హరోం హరా... పరాత్పరా... హరోం హరా... పరాత్పరా... డమ డమ డమ డమ గుండెడమరుకోం మ్రోగే గణ గణ గణ గణ గోంతు గంటగా మారే తకదిమి దిమితక తాండవ శోంభోదేవా జడముని విడివడినటనమ లాడగా రావా శోంభో మా గుండె కైలాస శిఖరము రా అంబతో నువ్వూ కొలువుండి మమ్ములేరా మా యోగం క్షేమం భారం నీదే.... అశరబ శరబ శరబ శరబ హరోం హరా... పరాత్పరా... హరోం హరా... పరాత్పరా... డమ డమ డమ డమ గుండెడమరుకోం మ్రోగే గణ గణ గణ గణ గోంతు గంటగా మారే

నమః శివాయా సాంభసధశివ నమః శివాయా హరహర శివశివ నమః శివాయా సాంభసధశివ నమః శివాయా హరహర శివశివ హరోం హరా... పరాత్పరా... హరోం హరా... పరాత్పరా... మచ్చలుంనా చంద్రుడెైన.. పచ్చి విషపు నాగులైన.. చెంతలు చేేర్చే దేవా .. మా చింతలు తీర్చాగ రావా.. నెర నమ్మిన దెైవం నీవే రాయడా.... ముకోటి వేల్పులలోనా ముకోపి నువ్వేయిన ఎలుగేతి పిలవంగానే పలికేరా ఇంకవరైన మాతల్లి తండ్రీ దెైవం నీవే అశరబ శరబ శరబ శరబ హరోం హరా... పరాత్పరా... హరోం హరా... పరాత్పరా... డమ డమ డమ డమ గుండెడమరుకోం మ్రోగే గణ గణ గణ గణ గోంతు గంటగా మారే నమః శివాయా సాంభసధశివ నమః శివాయా హరహర శివశివ నమః శివాయా సాంభసధశివ నమః శివాయా హరహర శివశివ హరోం హరా... పరాత్పరా... హరోం హరా... పరాత్పరా... గరళం మింగి గంభీరంగా ... నిలిచావంటా నిభ్భరంగా... జగధాంభే సగభాగంగా .. ప్రతి లీలా అపురూపంగా సమధర్మః నాయం నీదే కదయ్యా ఇల్లేమొ వెండికొండ ఇల్లాలు పైడికొండ కొండంతా రానీ అండ.. అందించ రాకై దండా.. మా ఊరు వాడ ఏలేరేడ శరబ శరబ శరబ శరబ హరోం హరా... హరా హరా హరా పరాత్పరా... శంభో శంకరా.. హరోం హరా... హరోం హరా... పరాత్పరా... డమ డమ డమ డమ గుండెడమరుకోం మ్రోగే గణ గణ గణ గణ గోంతు గంటగా మారే శోంభో మా గుండె కైలాస శిఖరము రా.. అంబతో నువ్వూ కొలువుండి మమ్ములేరా మా యోగం క్షేమం భారం నీదే.... అశరబ శరబ శరబ శరబ

24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

Pedarayudu : Kadile Kalama Song Lyrics (కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా)

చిత్రం: పెదరాయుడు (1995)

సంగీతం: కోటి

సాహిత్యం: వనమాలి

గానం: K.J.జేసుదాస్


కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా పేగే కదలగా సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా లాలించే తల్లీ పాలించే తండ్రీ నేనేలే నీకన్నీ కానున్న అమ్మా నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మా కన్నీళ్ళలో చెలికాడినే... నీ కడుపులో పసివాడినే ఏనాడు తోడును నీడను వీడనులే కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా పేగే కదలగా సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడే జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా తాతయ్య తేజం పెదనాన్న నైజం కలిసున్న పసిరూపం నీ రాణితనము నా రాచగుణము ఒకటైన చిరుదీపం పెరిగేనులే నా అంశము... వెలిగేనులే మా వంశము... ఎన్నెన్నో తరములు తరగని యశములకు ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా నడిచే దైవమా నీ పాదధూళులే పసుపు కుంకుమలు నాకు ఎన్నో నోములే గతమందు నోచి ఉంటా నీకే భార్యనై ప్రతి జన్మనందు ఉంటా