చిత్రం: రౌడీ అల్లుడు (1991)
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: బప్పి లహరి
పల్లవి: లవ్ మీ మై హీరో... మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో ఓకే మై లేడి అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి తనువే బహుమానం... ముదిరే చలికాలం లవ్ మీ మై హీరో... మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో... అరె ఓకే మై లేడి... అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడీ... చరణం: 1 హో...ఒకటో ముద్దు వయస్సుకిచ్చేశా రెండో ముద్దు రౌండ్ అప్ చేసేసా మూడో ముద్దు మరింత లాగించేయ్ నాలుగో ముద్దు నిషాను చూపించెయ్ పనిలో పని పదవే మరి ప్రాక్టీసు మొదలెడదాం లవ్ మీ మై హీరో మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో... చరణం: 2 ఐదో ముద్దు ఇక్కడ పెట్టాలి ఆరో ముద్దు అక్కడ తీర్చాలి ఏడో ముద్దు ఏదో ఇమ్మంటే ఎనిమిదో ముద్దు ఇచ్చేదిస్తుంటే లెక్కెందుకు పద ముందుకు ముద్దుల్లో ముంచేందుకు ఓకే మై లేడి... అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి లవ్ మీ మై హీరో... మజాగా ముద్దిస్తా రారో ఖుషీగా కౌగిట్లో మారో ముదిరే చలికాలం... తనువే బహుమానం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి