11, ఏప్రిల్ 2022, సోమవారం

Tagore : Chinnaga Chinnaga Song Lyrics (చిన్నగ చిన్నగ చిన్నగ)

చిత్రం: ఠాగూర్(2003)

రచన: చంద్రబోస్

గానం : హరిహరన్, కె.యస్.చిత్ర

సంగీతం: మణి శర్మ




చిన్నగ చిన్నగ చిన్నగ  మది కన్నులు విప్పిన కన్నెగా  నీ మగసిరికే వేస్తా నా వోటు  నా సొగసిరితొ వెస్తా ఆ వోటు  మెల్లగ మెల్లగ మెల్లగ  మరు మల్లెలు మబ్బులు జల్లుగా  ముని మాపులలో వేసేయ్ నీ వోటు  మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు  నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే  నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే  నీ గుండెలకే వేస్తా నా వోటు  గుడి హారతినై వేస్తా ఆ వోటు  చిన్నగ చిన్నగ చిన్నగ  మది కన్నులు విప్పిన కన్నెగా  నీ మగసిరికే వేస్తా నా వోటు  నా సొగసిరితొ వెస్తా ఆ వోటు  చరణం 1:  అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి  అందాలలో నువ్వే మునకే వేయ్యాలి  అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి  అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి  యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి  రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి  ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి  ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి  నా వలపు కిరీటం తలపైనే ధరించు  నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు  నీ చినుకులకే వేస్తా నా వోటు  నా చెమటలతో వేస్తా ఆ వోటు  చరణం 2:  నా సుకుమారం నీకో సింహాసనం గా  నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా  నీ నయగారం నాకో ధనాగారం గా  ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా  సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది  ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది  కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది  ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది  ఆ పాల పుంతని వలవేసీ వరించే  ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే  నీ రసికతకే వేస్తా నా వోటు  నా అలసటతో వేస్తా ఆ వోటు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి