చిత్రం: తొలిముద్దు (1993)
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి
సంగీతం: ఇళయరాజా
తొలిముద్దు తొలిముద్దు తొలిప్రేమ సరిహద్దు దాటింది నా గువ్వా నేడు మళ్ళీ మళ్ళీ ముద్దిమ్మందీ ఈడూ తొలిముద్దు తొలిముద్దు తొలిప్రేమ సరిహద్దు దాటింది గోరింకా నేడు మళ్ళీ మళ్ళీ ముద్దిమ్మందీ చూడూ కౌగిళ్ళ పందిళ్ళు వేయనా పూలంగీ సేవలు చేయనా అరె హొయ్యారే హొయ్యారే హొయ్ హొయ్ కంటిమీద కాటుకల్లే కొంటెముద్దులీయనా పాలబుగ్గలందుకునీ పూలముద్దులీయనా ముత్యమంతముద్దునిచ్చీ నిన్ను పెనవేయనా మోజుపడ్డ అందగాడీ ముచ్చటేదో తీర్చనా ఓపలేని తాపమిదీ దాహమింక తీరనీ ముద్దులన్నీ మాల కట్టి గుండెమీద వేయనీ అరె హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్ ముద్దుకొక ముద్దునిచ్చి నన్ను రాణి చేసుకో గువ్వపిట్టలాగ నన్ను గుండెలొన దాచుకో ముద్దువచ్చు ముద్దునిచ్చి ప్రేమనంత దోచుకో అందరాని అంబరాలా అంచులేవో చేరుకో చెప్పలేని ఘాటు ఉందీ చీకటింటి ముద్దులో విప్పలేని కోరికుందీ హత్తుకున్న ముద్దులో అరె హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి