చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సాహిత్యం: ఎం. ఎం. కీరవాణి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి :
నారీజన ప్రియతమా ప్రియతమా ప్రియతమా Hats Off నీకు Hats Off
మూడొచ్చిన ముద్దుగుమ్మ మురిపెమా అనుపమ Hats Off నీకు Hats Off
Dinner ఏం చేద్దాము? బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
రాత్రికి ఏం ప్రోగ్రాము? బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
ఊపిరాడనివ్వకుండా ఊపి ఊపి చంపుతోంది ఏమిటి ఈ బుచ్చుకు
బుచ్చుకు బూచుకు బుచ్చుకు బూచుకు
చరణం 1 :
పువ్వంటి చిన్నదాన కవ్వించు కళ్ళదానా పుట్టించినాడు నాకై ఆ బ్రహ్మ
లవ్వంటూ చేసుకుంటే లైఫంటు పంచుకుంటే నీతోటి కాక నాకు ఎవరమ్మా?
వయ్యారి వన్నెకాడ తయ్యారుగుందిలేరా ఉయ్యాల జంపాల రసగుల్లా
కయ్యాలు పెట్టుకున్నా వియ్యాలు అందుకున్నా చుక్కల్ల వేళ దాకా ఆగాలా
చెక్కిలి ఎప్పుడిస్తావు? బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
చెంగున ఏందాచావు? బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు
ఊరుకున్న కుర్రగాణ్ణి ఊరించి చంపుతావు ఎక్కడ నీ బుచ్చుకు
బుచ్చుకు బూచుకు బుచ్చుకు బూచుకు
చరణం 2 :
సంపంగి తోట కాడ సన్నాయి ఊదుకోరా వలపు సై అన్న వెర్రి వేళా లగ్గాలు పెట్టకుండ ముగ్గేసి చూసుకోరా సిగ్గమ్మ చిన్నారి ముంగిళ్ల మందార తోట కాడ అందాలు ఆరబోసి విందారగించమన్న నెరజాణ చెంగావి చీర పైన చేమంతి పూలవాన తపన చల్లారిపోయేనా పండగకేం తెస్తావు? బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు పెదవికి ఏం ఇస్తావు? బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు పొద్దుగూకగానే తీపి తిక్కరేపుతుంది అసలేమిటి ఈ బుచ్చుకు బుచ్చుకు బూచుకు బుచ్చుకు బూచుకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి