22, మే 2022, ఆదివారం

Aparichitudu : Love Elephentla Song Lyrics

చిత్రం: అపరిచితుడు.. (2005)

సాహిత్యం: భువనచంద్ర

గానం: నకుల, జీవి ప్రకాష్, టిప్పు

సంగీతం: హర్రిస్ జయరాజ్



(Lyrics):- (She):- Oley oley oley oley oley ఆ oley oley oley oley oley (He):- Bingo say యో... మ్యాచో say యో... He's gonna rockin న న న న న న న నా... చిన్నదైనా పెద్దదైనా.. Watch man more 🌷..... (పల్లవి):- Love ఎలిఫంట్లా వస్తాడు రెమో ముద్దు దంతాల్తో గుమ్ముతాడు రెమో అప్పడం గుండెలు భద్రం రెమో Ramp walk రెమో నిద్రను తరిమే dragon రెమో పువ్వులు పేల్చేటి stun gun రెమో Rumble hearts లో ringtone రెమో Rainbow రెమో Algebra తన దేహం Amoeba లా పరిణామం King cobra తన వేగం క్వీనులకి ఉబలాటం ఆ..ఆ...R.E.M.O..రెమో రెమో Rio de janeiro రోమియో(x2)🌹 ("Love ఎలిఫంట్ల")🌹..... (చరణం1):- Ring master సింహం లా చుట్టుముట్టి వచ్చే గుమ్మలరుగో Sweat లేదొయ్ నాకు Fans ఉన్నారో మనకు విష్ణుచక్రం వేగమల్లే..ఒళ్ళు తుల్లిపోయే స్టెప్పులివిగో Baby corn నువ్వు నాకు Teddy bear నేను నీకు ఆ..ఆ..R.E.M.O రెమో రెమో యే. హే దిల్ మాంగే more రెమో రెమో(x2)💐...... ("Love ఎలిఫంట్ల")💐.... (Rap):- ఓ..oley oley oley oley oley ఆ..oley oley oley oley oley Come on and take me ఓ.. Won't you take me ఓ.యే.. ఓ.... యే.... ఏ.... You got a get it up I wanna shake it up You wanna salsa Take me to oompha You like to dance Open the rap నీకు బైలా నాకు ఓయ్ లా. నీకు salsa నాకు జల్సా You like to dance Open the rap 🌼..... (చరణం2):- హిరోషిమా నీవేనా నాగసకివి నీవేనా..నీ మీదే వేయనా నా ప్రేమ బాంబు హరప వి నీవేనా మోహన్జాదారో నీవేనా Historian నేనోయ్ ఆరాధిస్తానోయ్ ఆ..ఆ..R.E.M.O రెమో రెమో యే.. హే ..దిల్ మాంగే more రెమో రెమో(x2)🌸... ("Love ఎలిఫంట్ల")🌸..... Algebra తన దేహం Amoeba లా పరిణామం King cobra తన వేగం క్వీనులకి ఉబలాటం ఆ..ఆ..R.E.M.O రెమో రెమో Rio de janeiro రోమియో(x2)🥀.... (Rap):- You got a get it up I wanna shake it up You wanna salsa Take me to oompha You like to dance Open the rap నీకు బైలా నాకు ఓయ్ లా. నీకు salsa నాకు జల్సా You like to dance Open the rap 💛🥀🌸🌼🌺💐🌹🌷......


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి