Aparichitudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aparichitudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మే 2022, ఆదివారం

Aparichitudu : Konda Kaki Song lyrics

చిత్రం: అపరిచితుడు.. (2005)

సాహిత్యం: భువనచంద్ర

గానం: జస్సీ గిఫ్ట్

సంగీతం: హర్రిస్ జయరాజ్


(F) రం.. డక రండక రండక

(M) రండక రండక రండక రండక (F) రం.. డక రండక రండక (M) రండక రండక రండక రండక (F) ఏలా ఏలా ఏలా... ఏలా ఏలమ్మా ఏలా. ఏలా. ఏలా. ఏలా. ఏలా ఏలమ్మా (M) ఓలా ఓలా ఓలా....ఓలా ఓలమ్మా ఓలా. ఓలా. ఓలా. ఓలా. ఓలా ఓలమ్మా (M) కొండా కాకి కొండె దానా (F) రండక రండక రండక రండక (M) గుండిగ లాంటి గుండె దానా (F) రండక రండక రండక రండక (M) అయ్యారేటు పళ్ల దానా (F) రండక రండక రండక రండక (M) మట్టగిడస కళ్ళ దానా (F) రండక రండక రండాక్క రండాక్క (M) పూవుల్తోనె బాణం వేసే పూలందేవి నువ్వే జాణ (F) మాయల మొనగాడే .. హ్ రాతిరి బూచోడే మంచు గడ్డని ఒక్క లుక్కుతో ఆవిరి చేశాడే (M) జ..య్ చండీ జగ మొండి జర కొంగుని దులపండి.. ముద్దుల్తోనే స్వేదాన్నంతా శుభ్రం చేయండి ఛల్.. (F) కొండా కాకి కొండె దానా (M) రండక రండక రండక రండక (F) గుండిగ లాంటి గుండె దాన హా (M) రండక రండక రండక రండక (F) హయ్యారేటు పళ్ల దానా (M) రండక రండక రండక రండక (F) మట్టగిడస కళ్ళ దానా (M) రండక రండక రండాక్క డంగ్ డక్క (F) పూవుల్తోనె బాణం వేసే పూలందేవి నేనే దాన😏.. ~Music~ ఆఅఅఆ.. ఆ. ఆఅఅఆ.. ఆఅఅఆ.. ఆ. ఆఅఅఆ.. (F)హే ..ఛీ రా అంటూ ఆజ్ఞలు వేస్తావో.. హా.. మ్.. హే అంటూ 😁కులుకించేస్తావో (M) మిర్చి మసాలా నడుమును చూసి ముడుచుకు పొయానే తడి పెదవుల్లో సెగ పుట్టించి ఇస్తిరి చేసెయ్ వే (F) జగ్గ జగ జంతరు గాడా (M) రండక రండక రండక రండక (F) పప్పరపు భీముని జూడా (M) రండక రండక రండక రండక (F) నువ్వు సిత్తూరి చాక్లెట్టువి అనుకున్నా నువ్వు సిత్తూరి చాక్లెట్టువి అనుకున్నా (M) టక టక టకర (F) నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా నిన్ను బుగ్గల్లో దాచేయాలనుకున్నా (M) కొండా కాకి కొండె దానా (F) రండక రండక రండక (M) గుండిగ లాంటి గుండె దానా (F) రండక రండక రండక (M) ఆ.. అయ్యారేటు పళ్ల దానా (F) రండక రండక రండక (M) తరరరరా మట్టగిడస కళ్ల దాన (F) రండక రండక రండాక్క రండాక్క (M) పూవుల్తోనె బాణం వేసే పూలందేవి నువ్వే జాణ ~Music ~ (F) ఏలా ఏలా ఏలా... ఏలా ఏలమ్మా ఏలా. ఏలా. ఏలా. ఏలా. ఏలా ఏలమ్మా (M) ఓలా ఓలా ఓలా....ఓలా ఓలమ్మా ఓలా. ఓలా. ఓలా. ఓలా. ఓలా ఓలమ్మా (M) వై జా గు వెలగ పండువే నీవా 1 2 3 పాడి కొరికెయ్ నా నిన్నూ. (F) పండు తిని పిలగా పళ్లు గుచ్చకంటా కరుసుకుపోతావా జంట అరటి పండు మల్లె వెంటే ఉంటావా (M) శటారి కొట్టు పీచు మిఠాయి (F) రండక రండక రండక రండక (M) పకోడి లాంటి చెకోడి నువ్వోయి (F) రండక రండక రండక రండాక్క (M) జున్ను పాలంటి దేహం నీదే చిలక జున్ను పాలంటి దేహం నీదే చిలక కాస్త రుచి చూడనీవే పొమ్మని అనక కాస్త రుచి చూడనీవే పొమ్మని అనక (M) కొండా కాకి కొండె దానా (F) రండక రండక రండక రండక (M) గుండిగ లాంటి గుండె దానా (F) రండక రండక రండక రండక (M) అయ్యారేటు పళ్ల దానా (F) రండక రండక రండక రండక (M) మట్టగిడస కళ్ళ దానా (F) రండక రండక రండాక్క రండాక్క (M) పూవుల్తోనె బాణం వేసే పూలందేవి నువ్వే జాణ (F) మాయల మొనగాడే .. హ్ రాతిరి బూచోడే మంచు గడ్డని ఒక్క లుక్కుతో ఆవిరి చేశాడే (M) జ..య్ చండీ జగ మొండి జర కొంగుని దులపండి.. ముద్దుల్తోనే స్వేదాన్నంతా శుభ్రం చేయండి (F) ఏలా ఏలా ఏలా... ఏలా ఏలమ్మా ఏలా. ఏలా. ఏలా. ఏలా. ఏలా ఏలమ్మా (M) ఓలా ఓలా ఓలా....ఓలా ఓలమ్మా ఓలా. ఓలా. ఓలా. ఓలా. ఓలా ఓలమ్మా డకడకడకడం


Randaka Randaka Randaka Randaka Randaka Randaka Randaka Randaka Randaka Randaka Randaka Randaka Randaka Randaka Yela Yela Yela Yela Yelamma Yela Yela Yela Yela Yela Yelamma Ola Ola Ola Ola Olamma Ola Ola Ola Ola Ola Olamma Kondakaki Konde Daana Randaka Randaka Randaka Randaka Gundigalanti Gunde Daana Randaka Randaka Randaka Randaka Ayyarettu Palla Daana Randaka Randaka Randaka Randaka Mattagidasa Kalla Daana Randaka Randaka Randak Randaka Puvulthone Baanam Vese Poolandevi Nuvve Jaana Maayala Monagade Rathiri Buchode Manchu Gaddani Okka Lookkutho Aavirichesade Chay Chandi Jaga Mondi Jara Konguni Dulapandi Muddulathone Swedanantha Subram Cheyandi Kondakaki Konde Daana Randaka Randaka Randaka Randaka Gundigalanti Gunde Daana Randaka Randaka Randaka Randaka Ayyarettu Palla Daana Randaka Randaka Randaka Randaka Mattagidasa Kalla Daana Randaka Randaka Randak Tangtaka Puvulthone Baanam Vese Poolandevi Nene Daana Hey Chi Raa Antu Vaathalu Vesthavo Ha Hmm Hey Antu Kulukinchesthavo Mirchi Masala Nadumunu Chusi Muduchukupoyane Tadi Pedavullo Sega Puttinchi Isthiri Cheseyve Jaggu Jagu Jantharu Gaada Randaka Randaka Randaka Randaka Apparapu Beemuni Joda Randaka Randaka Randaka Randaka Nuvvu Sithoori Jakituvi Ankunna Nuvvu Sithoori Jakituvi Ankunna Ninnu Bugallo Daacheyalanukunna Ninnu Bugallo Daacheyalanukunna Kondakaki Konde Daana Randaka Randaka Randaka Gundigalanti Gunde Daana Randaka Randaka Randaka Ayyarettu Palla Daana Randaka Randaka Randaka Mattagidasa Kalla Daana Randaka Randaka Randak Randaka Puvulthone Baanam Vese Poolandevi Nuvve Jaana Yela Yela Yela Yela Yelamma Yela Yela Yela Yela Yela Yelamma Ola Ola Ola Ola Olamma Ola Ola Ola Ola Ola Olamma Vi Za Gu Velaga Panduve Neevaa 1 2 3 Paadi Korikeyna Ninnu Pandu Tini Kilaka Pallu Kuchakanta Karusukupothava Janta Arati Pandu Malle Vente Untavaa Setari Kottu Peechu Mitaayi Randaka Randaka Randak Randaka Pakuri Taki Chekodi Nuvvoyi Randaka Randaka Randak Randaka Junnu Paalanti Deham Needhe Chilaka Junnu Paalanti Deham Needhe Chilaka Kastha Ruchi Chudaneeve Pommani Anaka Kastha Ruchi Chudaneeve Pommani Anaka Kondakaki Konde Daana Randaka Randaka Randaka Randaka Gundigalanti Gunde Daana Randaka Randaka Randaka Randaka Ayyarettu Palla Daana Randaka Randaka Randaka Randaka Mattagidasa Kalla Daana Randaka Randaka Randak Randaka Puvulthone Baanam Vese Poolandevi Nuvve Jaana Maayala Monagade Rathiri Buchode Manchu Gaddani Okka Lookkutho Aavirichesade Chay Chandi Jaga Mondi Jara Konguni Dulapandi Muddulathone Swedanantha Subram Cheyandi Yela Yela Yela Yela Yelamma Yela Yela Yela Yela Yela Yelamma Ola Ola Ola Ola Olamma Ola Ola Ola Ola Ola Olamma

Aparichitudu : Love Elephentla Song Lyrics

చిత్రం: అపరిచితుడు.. (2005)

సాహిత్యం: భువనచంద్ర

గానం: నకుల, జీవి ప్రకాష్, టిప్పు

సంగీతం: హర్రిస్ జయరాజ్



(Lyrics):- (She):- Oley oley oley oley oley ఆ oley oley oley oley oley (He):- Bingo say యో... మ్యాచో say యో... He's gonna rockin న న న న న న న నా... చిన్నదైనా పెద్దదైనా.. Watch man more 🌷..... (పల్లవి):- Love ఎలిఫంట్లా వస్తాడు రెమో ముద్దు దంతాల్తో గుమ్ముతాడు రెమో అప్పడం గుండెలు భద్రం రెమో Ramp walk రెమో నిద్రను తరిమే dragon రెమో పువ్వులు పేల్చేటి stun gun రెమో Rumble hearts లో ringtone రెమో Rainbow రెమో Algebra తన దేహం Amoeba లా పరిణామం King cobra తన వేగం క్వీనులకి ఉబలాటం ఆ..ఆ...R.E.M.O..రెమో రెమో Rio de janeiro రోమియో(x2)🌹 ("Love ఎలిఫంట్ల")🌹..... (చరణం1):- Ring master సింహం లా చుట్టుముట్టి వచ్చే గుమ్మలరుగో Sweat లేదొయ్ నాకు Fans ఉన్నారో మనకు విష్ణుచక్రం వేగమల్లే..ఒళ్ళు తుల్లిపోయే స్టెప్పులివిగో Baby corn నువ్వు నాకు Teddy bear నేను నీకు ఆ..ఆ..R.E.M.O రెమో రెమో యే. హే దిల్ మాంగే more రెమో రెమో(x2)💐...... ("Love ఎలిఫంట్ల")💐.... (Rap):- ఓ..oley oley oley oley oley ఆ..oley oley oley oley oley Come on and take me ఓ.. Won't you take me ఓ.యే.. ఓ.... యే.... ఏ.... You got a get it up I wanna shake it up You wanna salsa Take me to oompha You like to dance Open the rap నీకు బైలా నాకు ఓయ్ లా. నీకు salsa నాకు జల్సా You like to dance Open the rap 🌼..... (చరణం2):- హిరోషిమా నీవేనా నాగసకివి నీవేనా..నీ మీదే వేయనా నా ప్రేమ బాంబు హరప వి నీవేనా మోహన్జాదారో నీవేనా Historian నేనోయ్ ఆరాధిస్తానోయ్ ఆ..ఆ..R.E.M.O రెమో రెమో యే.. హే ..దిల్ మాంగే more రెమో రెమో(x2)🌸... ("Love ఎలిఫంట్ల")🌸..... Algebra తన దేహం Amoeba లా పరిణామం King cobra తన వేగం క్వీనులకి ఉబలాటం ఆ..ఆ..R.E.M.O రెమో రెమో Rio de janeiro రోమియో(x2)🥀.... (Rap):- You got a get it up I wanna shake it up You wanna salsa Take me to oompha You like to dance Open the rap నీకు బైలా నాకు ఓయ్ లా. నీకు salsa నాకు జల్సా You like to dance Open the rap 💛🥀🌸🌼🌺💐🌹🌷......