చిత్రం: ఇస్మార్ట్ శంకర్ (2019)
రచన: భాస్కరభట్ల రవి కుమార్
గానం: అనురాగ్ కులకర్ణి,రమ్య బెహరా
సంగీతం: మణి శర్మ
ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడు ఉండిపో నుదిటిపైరాతలా ఉండిపో ఉండిపో కల్లలో కాంతిలా ఎప్పుడు ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయె నా జీవితం వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం మనసే మొయ్యలేనంతలా పట్టి కలవలేనంతల విప్పీ చెప్పలనేంతల హాయే కమ్ముకుంటుందిగా ఎంటో చంటి పిల్లాడిలా నేనే తప్పిపోయానుగ నన్నే వెతుకుతు ఉండగా నీలో ధోరుకుతున్నానుగ ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడు ఉండిపో నుదిటిపైరాతలా
సరికొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఓక మాటు రావా మెడవంపు తాకుతుంటే మునివేళ్లతో బిడియాలు పారిపోవా యెటువైపుకో ఆహా సన్నగా సన్నగా సన్న జాజిలానవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మల్లి పుట్టినట్టుందిగా ఓహో మెల్లగా మెల్లగా కాటుకల్లనే తిప్పగా నేనో రంగుల రత్నమై చుట్టు తిరుగుతున్నానుగ తలా నిమిరేచనువవుతా నువ్వు గాని పోలమారుతుంటే ఆ మాటే నిజమైతే ప్రతీ సారీ పోలమారిపోత అడగాలి గాని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా ప్రాణం నీదని నాదని రెండు వేరుగా లావుగా ఎప్పుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా విందాం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మనకథ
Undipo undipo chethilo geethala
రిప్లయితొలగించండిEppudu undipo nuditipai raathala
Undipo undipo kallalo kaanthila
Eppudu undipo pedavipai navvula
Neethone nindipoye naa jeevitham
Vadilesi vellanandi ye jnaapakam
Manasey moyyalenanthala
Patti kolavalenanthala
Vippi cheppalenanthala
Haaye kammukuntundhiga
Ento chanti pillaadila
Neney thappipoyaanuga
Nanne vethukuthu undaga
Neelo dhorukuthunnaanuga
Undipo undipo chethilo geethala
Eppudu undipo nuditipai raathala
Sarikotha thadabaate
Maarindhi alavaatu laaga
Idhi chedda alavaate
Vadilesi oka maatu raava
Medavampu thaakuthunte munivellatho
Bidiyaalu paaripova yetuvaipuko
Aaha sanngaga sannaga
Sanna jaajila navvaga
Praanam lechi vacchindhiga
Malli puttinattundhiga
Oho mellaga mellaga
Kaatukallane thippaga
Neno rangula raatnamai
Chuttu thiruguthunnaanuga
Thala nimire chanuvavuthaa
Nuvvu gaani polamaruthunte
Aa maate nizamaithe
Prathi saari polamaaripotha
Adagaali gani nuvvu alavokaga
Naa praanamaina istha adagocchuga
Praanam needhani naadhani
Rendu veruga levugaa
Yepudo kalupukunnam kada
Vidiga undalenanthaga
Undham adugulo adugula
Vindham premalo gala gala
Bandham bigisipoyindhiga
Antham kaadule mana katha