చిత్రం: తేజ్ ఐ లవ్ యు (2018)
రచన: సాహితి
గానం: హరి చరణ్, చిన్మయి
సంగీతం: గోపి సుందర్
అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా నువ్వు తోడుంటే ఓలాలా ఈ life అంతా ఉయ్యాల Hug చెయ్యవే ఓ పిల్లా WiFiలా నన్నిల్లా అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా పరుగిడు ఈ కాలాన అడుగులు దరికాలేక మనమెవరో ఏమో ఎందాక పరవశమే ప్రతి రాక చూపి ఓ శుభలేఖ మన మదిలో ప్రేమే కలిగాక మన ఇద్దరి పైనే విరిపూలు చల్లింది పున్నాగ నీ ముద్దుల కోసం నే వేచి ఉన్నా అందమైన చందమామ నీవేనా నిన్ను నేను అందుకుంది నిజమేనా నువ్వు తోడుంటే ఓలాలా ఈ life అంతా ఉయ్యాల Hug చెయ్యవే ఓ పిల్లా WiFiలా నన్నిల్లా హో అరవిరిసే జాజుల్లో కలగలిసే మోజుల్లే అలలెగిసే ఆశే ప్రేమంట మది మురిసే వలపుల్లో మైమరచే మెరుపుల్లో మెలితిరిగే వయసా…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి