చిత్రం: మజిలీ (2019)
రచన: శివ నిర్వాన
గానం: కాల భైరవ & నిఖిత గాంధీ
సంగీతం: గోపి సుందర్
ఏడెత్తు మల్లెలే... కొప్పులోన చేరే దారే లేదే నీ తోడు కోయిలే..పొద్దుగుకే వేళా కూయలేదే రాయెత్తు అల తెర దాటి చేర రావే చెలియా ఈ పొద్దు పీడకలలా దాటి నిదరోవే సఖియా నీ కంటిరెప్ప కలనే కన్నీటిలోన కథనే నీ గుండెలోన సడినే నీ ఊపిరైన ఊసునే నా ఊపిరాగినా..నా ఉసురు పోయినా వదిలి పోనని......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి