27, మే 2022, శుక్రవారం

Papam Pasivadu : Ammaa Choodaali Song Lyrics (అమ్మా చూడాలి )

చిత్రం:  పాపం పసివాడు (1972)

సంగీతం:  చెళ్ళపిళ్ళ సత్యం

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గారు

గానం: పి. సుశీల




అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా అమ్మా  అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా అమ్మా అమ్మా అమ్మా  ఇల్లు చేరే దారే లేదమ్మా  నిన్ను చూసే ఆశే లేదమ్మా  ఇల్లు చేరే దారే లేదమ్మా  నిన్ను చూసే ఆశే లేదమ్మా  నడవాలంటే ఓపిక లేదు ఆకలి వేస్తోంది అమ్మా అమ్మా అమ్మా అమ్మా  పలికేందుకు మనిషే లేడు  నిలిచేందుకు నీడే లేదు  పలికేందుకు మనిషే లేడు  నిలిచేందుకు నీడే లేదు  బాధగా ఉంది భయమేస్తోంది ప్రాణం లాగేస్తోంది అమ్మా అమ్మా  అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా అమ్మా అమ్మా అమ్మా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి