8, మే 2022, ఆదివారం

Saahasam Swaasaga Saagipo : Taanu Nenu Song Lyrics (తాను నేను మొయిలు మిన్ను)

 

చిత్రం: సాహసం శ్వాసగా సాగిపో (2011)

రచన: అనంత్ శ్రీరామ్

గానం: విజయ్ ప్రకాష్

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్




తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను  తాను నేను పైరు చేను  తాను నేను వేరు మాను శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మాను దారి నేను తీరం తాను దారం నేను హారం తాను దాహం నేను నీరం తాను కావ్యం నేను సారం తాను నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను గానం గమకం తాను నేను ప్రాయం తమకం తాను నేను మొయిలు మిన్ను తాను నేను కలువ కొలను తాను నేను పైరు చేను తాను నేను వేరు మాను శశి తానైతే నిశినే నేను కుసుమం తావి తాను నేను వెలుగు దివ్వె తెలుగు తీపి తాను నేను మనసు మేను మనసు మేను మనుసు మేను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి