8, మే 2022, ఆదివారం

Vanna : Aakasa Ganga Song Lyrics (ఆకాశ గంగా)

చిత్రం: వాన (2011)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె.యస్.చిత్ర

సంగీతం: కమలాకర్


ఆకాశ గంగా ఈ గాలి పరుగు ఎందాక... ఆకాశ గంగా పైరుని పెంచే ఏరు అవుతావో పుడమిని ముంచే హోరు అవుతావో నీ గమ్యం ఎటు దాగుందో నికే తెలియక... ఆ... ఆ ... ఆకాశ గంగా ఈ గాలి పరుగు ఎందాక ఆకాశ గంగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి