చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)
రచన: సముద్రాల రాఘవాచార్య
గానం: పి. సుశీల
సంగీతం: విశ్వనాథన్–రామమూర్తి
ఆకతాయి పిల్లమూక ; అందాల చిలకా ; నాకేసి చూస్తారు ; నవ్వుతారే ; అయ్యయో నాకేసి చూస్తారు, నవ్వుతారే ;
ఆకతాయి పిల్లమూక ; అందాల చిలకా ; నాకేసి చూస్తారు ; నవ్వుతారే ; అయ్యయో నాకేసి చూస్తారు, నవ్వుతారే చలవ మడత కట్టుకుని, తలపాగా చుట్టుకుని - వీపున మూటేసుకుని, వీధి వెంట పోతుంటే ;
ఆకతాయి పిల్లమూక ; అందాల చిలకా ; నాకేసి చూస్తారు ; నవ్వుతారే ; అయ్యయో నాకేసి చూస్తారు, నవ్వుతారే కనుముక్కు తీరులోన, పనివాడితనములోన ; కనరారు నా సాటి ; అందాల చిలకా ; కూనొకటి నా గురించి పరుగు తీసెనే ; నలుగురిలో నా బతుకు ; నవ్వుల పాల్ జేసెనే ;
ఆకతాయి పిల్లమూక ; అందాల చిలకా ; నాకేసి చూస్తారు ; నవ్వుతారే ; అయ్యయో నాకేసి చూస్తారు, నవ్వుతారే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి