Tenali Ramakrishna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Tenali Ramakrishna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, మే 2022, గురువారం

Tenali Ramakrishna : Meka Tokak Toka Meka Padyam (మేకతోకకు మేక)

చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)

రచన: సముద్రాల రాఘవాచార్య

గానం: ఘంటసాల

సంగీతం: విశ్వనాథన్–రామమూర్తి



సీ: మేకతోకకు మేక తోక మేకకు తోక మేక తోకా మేక మేక తోకా మేకతోకకు మేక తోక మేకకు తోక మేక తోకా మేక మేక తోకా మేకతోకకు మేక తోక మేకకు తోక మేక తోకా మేక మేక తోకా మేకతోకకు మేక తోక మేకకు తోక మేక తోకా మేక మేక తోకా గీ: మేక తొకతోక మెకమేక తోకమేక మేక తొకతోక మెకమేక తోకమేక మేక తొకతోక మెకమేక తోకమేక మేక తొకతోక మెకమేక తోకమేక

Tenali Ramakrishna : Aakathayi Pillamooka Song Lyrics (ఆకతాయి పిల్లమూక)

చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)

రచన: సముద్రాల రాఘవాచార్య

గానం: పి. సుశీల

సంగీతం: విశ్వనాథన్–రామమూర్తి



ఆకతాయి పిల్లమూక ; అందాల చిలకా ; నాకేసి చూస్తారు ; నవ్వుతారే ; అయ్యయో నాకేసి చూస్తారు, నవ్వుతారే ;

ఆకతాయి పిల్లమూక ; అందాల చిలకా ; నాకేసి చూస్తారు ; నవ్వుతారే ; అయ్యయో నాకేసి చూస్తారు, నవ్వుతారే చలవ మడత కట్టుకుని, తలపాగా చుట్టుకుని - వీపున మూటేసుకుని, వీధి వెంట పోతుంటే ;

ఆకతాయి పిల్లమూక ; అందాల చిలకా ; నాకేసి చూస్తారు ; నవ్వుతారే ; అయ్యయో నాకేసి చూస్తారు, నవ్వుతారే కనుముక్కు తీరులోన, పనివాడితనములోన ; కనరారు నా సాటి ; అందాల చిలకా ; కూనొకటి నా గురించి పరుగు తీసెనే ; నలుగురిలో నా బతుకు ; నవ్వుల పాల్ జేసెనే ;


ఆకతాయి పిల్లమూక ; అందాల చిలకా ; నాకేసి చూస్తారు ; నవ్వుతారే ; అయ్యయో నాకేసి చూస్తారు, నవ్వుతారే

Tenali Ramakrishna : Chesedi Yemito Song Lyrics ( చేసేది ఏమిటో )

చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)

సంగీతం: విశ్వనాథన్ - రామ్మూర్తి రచన: సముద్రాల రాఘవాచార్య గానం: ఘంటసాల చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ నీ మాట దక్కించుకో బాబయ నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా ఇక కాయాలి బంగారు కాయలు భోంచెయ్యాలి మీ పిల్లకాయలు రహదారి వెంట మొక్కనాటి పెంచరా కలవాడు లేనివాడు నిన్ను తలచురా భువిని తరతరాల నీదు పేరు నిలచురా పనిచేయువాడే ఫలములారగింతురా

Tenali Ramakrishna : Chandana charchita neela kalebara song lyrics (హరిరిహ ముగ్ధ)

చిత్రం: తెనాలి రామకృష్ణ (1956)

రచన: సముద్రాల రాఘవాచార్య

గానం: పి. సుశీల

సంగీతం: విశ్వనాథన్–రామమూర్తి


హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ….. చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ (2) కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కాపి విలాస విలోల విలోచన ఖేలనజనితమనోజం ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదనసరోజం (2) హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే శ్లిష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామా (2) పశ్యతి సస్మిత చారుతరామ్ అపరామనుగఛ్చతి వామా హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే ||చందన చర్చిత ||