చిత్రం: ఘజిని (2005)
రచన: వెన్నెలకంటి
గానం: హరీష్ రాఘవేంద్ర, బొంబాయి జయశ్రీ
సంగీతం: హర్రీస్ జయరాజ్
హృదయం ఎక్కడున్నది .... హృదయం ఎక్కడున్నది ... నీ చుట్టూనే తిరుగుతుంది .......
అందమైన అబద్ధం ఆడుతున్న వయసీ .... నాలో విరహం పెంచుతున్నది .....
చూపులకై వెతికాయా..... చూపుల్లోనే బ్రతికాయా ....
కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా ...
తొలి సారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా .....(2)
చరణం :1
కుందనం మెరుపు కన్నా .... వందనం వయసు కన్నా ....
చెలి అందం నేడే అందుకున్నా యా
గుండెలో కొసరుతున్న ..... కోరికే తెలుపుతున్న ....
చూపే వేసి బ్రతికిస్తావనుకున్న ......
కంటి పాపలా పూవులనీ ... నీ కనులలో కన్నా ..
నీ కళ్ళే వాటి పోనీ పువ్వులమ్మ ...(2)
హృదయం ఎక్కడున్నది .... హృదయం ఎక్కడున్నది ... నీ చుట్టూనే తిరుగుతుంది .......
అందమైన అబద్ధం ఆడుతున్న వయసీ .... నాలో విరహం పెంచుతున్నది .....
చూపులకై వెతికాయా..... చూపుల్లోనే బ్రతికాయా ....
కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా ...
తొలి సారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా .....
చరణం :2
మనసులో నిన్ను కన్న ..... మనసుతో పోల్చుకున్నా ....
తలపుల పిలుపులు విన్నానా .....
సెగలతో కాలుతున్న .... చలికి నే వణుకుతున్న ....
నీదే లేని జాదే తెలుసుకున్న .....
మంచు చల్లన ..... ఎండా చల్లన .....
తాపం లోన మంచు చల్లన ......
కన్నా నీ కోపం లోన ఎండా చల్లన ... (2) .... హృదయం ఎక్కడున్నది .... హృదయం ఎక్కడున్నది ... నీ చుట్టూనే తిరుగుతుంది .......
అందమైన అబద్ధం ఆడుతున్న వయసీ .... నాలో విరహం పెంచుతున్నది .....
చూపులకై వెతికాయా..... చూపుల్లోనే బ్రతికాయా ....
కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా ...
తొలి సారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా .....(2)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి