Ghajini లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ghajini లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఆగస్టు 2022, ఆదివారం

Ghajini : Ranghola Hola song lyrics (రంగుల హోలా హోలా)

చిత్రం: ఘజిని (2005)

రచన: వెన్నెలకంటి

గానం: హరీష్ రాఘవేంద్ర, బొంబాయి జయశ్రీ

సంగీతం: హర్రీస్ జయరాజ్




రంగుల హోలా హోలా పిల్ల నీవేన నీకే ముద్దు పెట్టి హద్దు కున్న వర్ణం నేనే నా హోం రంగుల హోలా హోలా రాజా నీవే ర నీకే ముద్దు పెట్టి హద్దుకున్న వర్ణం కోమల వాళ్ళు వెళ్ళి కనులతో కొంచం గిల్లి తిరిగిన చుట్టూ చాల్లే విఛ్చుకున్నా మళ్ళి రాఘవా రాయ రాయ మల్లెపు నేనైపోయా మాలలే వేసానయ్యా నేను నీ గుండె మీద చేరిపోయా రంగుల హోలా హోలా పిల్ల నీవేన నీకే ముద్దు పెట్టి హద్దు కున్న వర్ణం నేనే నా హోం రంగుల హోలా హోలా రాజా నీవే ర నీకే ముద్దు పెట్టి హద్దుకున్న వర్ణం నేనే రా ఓ ఇలా ఇలా పసందులాయే హుషారులే మరింతలాయే 

అలాగిలా సారంగులాయే మలేయ్ ఆడగా యెడ పేద అదే జ్వరాల తాతలోన ఛాలెక్కువాయె చెడామడా కొరుక్కు తిన్న హడావిడినా 

నా సరసకురావలె పిల్ల నిను మరచుట కనులకు గళ్ళ కుడి యడమైన తడబడు ఆస వూనుకులకే మల్ల 

ఏ విడుపులు కసరను సారీ ఇది ఉడుపులు తెలిసిన పోరి వాంఖెలు దాటి కసపిసా చేస్తేయ్ కత్తెరలేస్తాలే హోం రంగుల హోలా హోలా రాజా నీవే ర నీకే ముద్దు పెట్టి హద్దుకున్న వర్ణం నేనే ర రంగుల హోలా యేదే మాదే ఉరుక్కులూగేయ్ 

అదే శృతి తిల్లాన లాయె వరించిన క్షణాలు తాకే సుఖం సుఖమో హోతనుక్కున కసక్కు రాణి చటుక్కున కసేక్కుతోందే 

పలారమే సుధారమాయె అరా ఆరాగా 

నీ మనసుకు వేసె ముందు నా మనసును లాగే ముందు

దడ దడ గుండె గాదా బీద మంటే వాదాలను

 నీ తోడు ని చెడుగుడు ఆడేయ్ ముందు నీ అడుగులు వేసేయ్ చిందు విడువను నిన్ను పద పద ముందు పట్టును వదలనులే 

హొయ్ రంగోలా రంగుల హోలా హోలా పిల్ల నీవేన నీకే ముద్దు పెట్టి హద్దు కున్న వర్ణం నేనే నా హోం రంగుల హోలా హోలా రాజా నీవే ర నీకే ముద్దు పెట్టి హద్దుకున్న వర్ణం   కోమల వాళ్ళు వెళ్ళి కనులతో కొంచం గిల్లి తిరిగిన చుట్టూ చాల్లే విఛ్చుకున్నా మళ్ళి రాఘవా రాయ రాయ మల్లెపు నేనైపోయా మాలలే వేసానయ్యా  నేను నీ గుండె మీద చేరిపోయా

20, జులై 2022, బుధవారం

Ghajini : Hrudayam ekkada song lyrics (హృదయం ఎక్కడున్నది )

చిత్రం: ఘజిని (2005)

రచన: వెన్నెలకంటి

గానం: హరీష్ రాఘవేంద్ర, బొంబాయి జయశ్రీ

సంగీతం: హర్రీస్ జయరాజ్




హృదయం ఎక్కడున్నది .... హృదయం ఎక్కడున్నది ... నీ చుట్టూనే తిరుగుతుంది .......
అందమైన అబద్ధం ఆడుతున్న వయసీ .... నాలో విరహం పెంచుతున్నది .....
చూపులకై వెతికాయా..... చూపుల్లోనే బ్రతికాయా .... కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా ...
తొలి సారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా .....(2) చరణం :1 కుందనం మెరుపు కన్నా .... వందనం వయసు కన్నా .... చెలి అందం నేడే అందుకున్నా యా గుండెలో కొసరుతున్న ..... కోరికే తెలుపుతున్న .... చూపే వేసి బ్రతికిస్తావనుకున్న ...... కంటి పాపలా పూవులనీ ... నీ కనులలో కన్నా .. నీ కళ్ళే వాటి పోనీ పువ్వులమ్మ ...(2)

హృదయం ఎక్కడున్నది .... హృదయం ఎక్కడున్నది ... నీ చుట్టూనే తిరుగుతుంది .......
అందమైన అబద్ధం ఆడుతున్న వయసీ .... నాలో విరహం పెంచుతున్నది .....
చూపులకై వెతికాయా..... చూపుల్లోనే బ్రతికాయా .... కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా ...
తొలి సారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా .....
చరణం :2 మనసులో నిన్ను కన్న ..... మనసుతో పోల్చుకున్నా .... తలపుల పిలుపులు విన్నానా ..... సెగలతో కాలుతున్న .... చలికి నే వణుకుతున్న .... నీదే లేని జాదే తెలుసుకున్న ..... మంచు చల్లన ..... ఎండా చల్లన ..... తాపం లోన మంచు చల్లన ...... కన్నా నీ కోపం లోన ఎండా చల్లన ... (2) ....

హృదయం ఎక్కడున్నది .... హృదయం ఎక్కడున్నది ... నీ చుట్టూనే తిరుగుతుంది .......
అందమైన అబద్ధం ఆడుతున్న వయసీ .... నాలో విరహం పెంచుతున్నది .....
చూపులకై వెతికాయా..... చూపుల్లోనే బ్రతికాయా .... కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా ...
తొలి సారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా .....(2)

10, జులై 2021, శనివారం

Ghajini : Oka Maru Song Lyrics (ఒక మారు కలిసిన అందం)

చిత్రం :గజినీ(2007)

సంగీతం: హర్రిస్ జయరాజ్

సాహిత్యం: వేటూరి

గానం : కార్తీక్  


ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం

ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం

కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే


తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు

ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే..

అది నన్ను పిలిచినంది తరుణం..నులివెచ్చగ తాకిన కిరణం

కన్ను తెరిచిన కలువను చూసానే..చూసానే..చూసానే



ఒక మారు కలిసిన అందం..అలలాగ ఎగసిన కాలం

కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే


పాత పదనిస దేనికది నస..నడకలు బ్రతుకున మార్చినదే

సాయంకాల వేళ..దొరుకు చిరుతిండి..వాసనలు వాడుక చేసిందే

కుచ్చీ కూన చల్లగా..నీ..సా..

నను తాకే కొండ మల్లికా..నీ..సా

సరిజోడు నేనేగా..అనుమానం ఇంకేలా


అ..అ..ఒక మారు కలిసిన అందం..హ..అలలాగ ఎగసిన కాలం

కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే


పేరు అడిగితే..తేనె పలుకుల..జల్లుల్లో ముద్దగా తడిసానే

పాలమడుగున..మనసు అడుగున..కలిసిన కనులను వలచానే

మంచున కడిగిన ముత్యమా..నీ మెరిసే నగవే చందమా

హో..కనులార చూడాలే..తడి ఆరిపోవాలే


ల ర లాల లర లల లాల..ఓ..ల ర లాల లర లల లాల

కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే

తన అల్లే కధలే పొడుపు..వెదజల్లే కళలే మెరుపు

ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే

అది నన్ను పిలిచినంది తరుణం..నులివెచ్చగ తాకిన కిరణం

కన్ను తెరిచిన కనులను చూసానే..చూసానే..చూసానే