30, అక్టోబర్ 2022, ఆదివారం

Athadu : Athadu Song Lyrics (అదరక బదులే )

చిత్రం: అతడు (2005)

సంగీతం: మణిశర్మ

సాహిత్యం: విశ్వ

గానం: విశ్వ & కోరస్


పల్లవి :

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడే
తరతరాల నిశీధి దాటే చిరువేకువ జాడతడే
అతడే అతడే అతడే ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే Life has made him stronger
It made him work a bit harder
He's got to think and act a little wiser
This world has made him a fighter

చరణం : 1

కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా
సమయం సరదాపడితే సమరంలో గెలిచేస్తా నే పెళపెళ ఉరుమై ఉరుముతూ
జిగి ధగధగ మెరుపై వెలుగుతూ
పెనునిప్పై నివురును చీల్చుతూ
జడి వానై నే తలబడతా
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే

చరణం : 2

చుట్టూ చీకటి వున్నా వెలిగే కిరణం అతడు
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు
పెనుతుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే తన ఎదలో పగ మేల్కొలుపుతూ
ఒడి దుడుకుల వల ఛేదించుతూ
ప్రతినిత్యం కథనం జరుపుతూ
చెలరేగే ఓ శరమతడు Life started to be faster
Made him had a little think smoother
He's living on the edge to be smarter
This world has made him a fighter

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి