చిత్రం : సీతా రామం (2022)
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సాహిత్యం : కృష్ణకాంత్
గానం: సునీత ఉపద్రష్ట
కన్నులు ముందు నీ కలలే ఎన్నడు పోవు నన్నొదిలి జన్మంతా దాచేస్తా నీతో నా కొంత కాలాన్ని గాలీ ధూళీ నీ పరిమళమే రోజూ జరిగే నీ పరిచయమే...... నిన్నటి తీపి జ్ఞాపకమే కన్నులు దాటి పోదసలే జన్మంతా దాచేస్తా నీతో నా కొంత కాలాన్ని నువ్విక రావు అని తెలిసి ప్రశ్నల వాన ఇక ముగిసి జన్మంతా దాచేస్తా నీతో నా కొంత కాలాన్ని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి