చిత్రం: అర్జున్ రెడ్డి (2016)
రచన: రాంబాబు గోసాల
గానం: రేవంత్
సంగీతం: రాధన్
ఊపిరి ఆగుతున్నదే ఉన్నపాటుగా ఇలా.. దారెం తోచకున్నదే నిన్ను చూడగా ఎలా.. తెంచలేని సంకలై ని తలపే వొదలదే కంచలేని కాంక్షలే ఇక కొంచెమై పోయే ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనది ఇదెలా.. కనులు మూసినా తెరచి చూసినా శూన్యమైనదే మరలా.. నాఅడుగులే..పడే తడబాటుగా.... ఏ తీరం చేరునో ఈ పయనమే... పొరపాటే చేసిందే విడదీసీ కాలం నిన్ను నన్ను... ఎందుకీ ఎదలో వింత కళకళమే వొచ్చి వాలేనో నేడిలా... వేదనే ఇంత సొంతం అయ్యెనే వొదిలి పోదేమో నీడలా ఆపేవిలేది లేనేలేదేమో..అంతా మాయైన దారిలో... కాలం ఈ కథనే నడిపిందెమోలే ఏమో ఇదిమరణమేనేమో మౌనాలు..శూన్యాలు..కమ్మేసేనే...ఇలా నిన్ను నన్ను....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి