చిత్రం: చింతకాయల రవి (2008) రచన: చంద్రబోస్ గానం: రాజేష్, శ్రేయా ఘోషల్ సంగీతం: విశాల్ చంద్రశేఖర్
పల్లవి:
మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ
మరి వెన్నెల పూల పందిరివొ
చినుకులా కురిసె చిరు జాబిలివొ
మరి జాబిలి జాము రాతిరివొ
కనులను కొరికిన కోరికవొ
కునుకును తరిమిన కలవొ
వలపులు అలికిన వేదికవొ
వయసులు అడిగిన వేడుకవొ
మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ
మరి వెన్నెల పూల పల్లకివొ
చినుకులా కురిసె చిరు జాబిలిలొ
మరి జాబిలి రేయి జానకివొ
చరణం:1
You make my heart go, nanananana nananananananana
You make my heart go, nanananana nananananananana
You make my heart go, (ఓ ప్రియా హ్రిదయలయా) nanananana nananananananana
You make my heart go, (ఓ ప్రియా హ్రిదయలయా) nanananana nananananananana
మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ
మరి వెన్నెల పూల పందిరివొ
చినుకులా కురిసె చిరు జాబిలివొ
మరి జాబిలి జాము రాతిరివొ
అందానికె అర్ధం నువ్వు
ప్రాయానికె ప్రానం నువ్వు
రూపానికె ఊపిరి నువ్వు నువ్వే
హో... ఎదురు పడి పొగడకు నన్ను
మనసు పడి కలపకు కన్ను
వెనక పడి తడమకు వెన్ను
తిరగపడి తేల్చకు మైకపు మబ్బులలొ
మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ
మరి వెన్నెల పూల పల్లకివొ
చినుకులా కురిసె చిరు జాబిలిలొ
మరి జాబిలి రేయి జానకివొ
చరణం:2
కుదురుగ నిలవని నడుమును నడిపిన చేతులు చేసెను పుణ్యం పొదుపుగ చిలిపిగ పెదవిని చిదిమిన పెదవుల జన్మిక ధన్యం ముద్దులలొ చెక్కరలాగ నువ్వు నిద్దురలొ చక్కిలిగింత నువ్వు ఇద్దరిలొ ఎక్కరిలాగ నువ్వు వాన గాని ఈడు పొంగె నీలి నింగిలొ మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ మరి వెన్నెల పూల పల్లకివొ చినుకులా కురిసె చిరు జాబిలిలొ మరి జాబిలి రేయి జానకివొ కనులను కొరికిన కోరికవొ కునుకును తరిమిన కలవొ వలపులు అలికిన వేదికవొ వయసులు అడిగిన వేడుకవొ మెరుపులా మెరిసె సిరి వెన్నెలవొ మరి వెన్నెల పూల పందిరివొ చినుకులా కురిసె చిరు జాబిలివొ మరి జాబిలి జాము రాతిరివొ You make my heart go, nanananana nananananananana You make my heart go, nanananana nananananananana You make my heart go, (ఓ ప్రియా హ్రిదయలయా) nanananana nananananananana You make my heart go, (ఓ ప్రియా హ్రిదయలయా) nanananana nananananananana
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి