తెలంగాణ జానపదం
సంగీతం: మదీన్ S.K
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: కనకవ్వ & మంగ్లీ
పల్లవి: గిజ్జగిరి తోవ్వాలోన గిజ్జగిరి తోవ్వాలోన ఓలగుమ్మా నాయిగూమ్మ గజ్జెలాది కోడిపుంజు ఓలగుమ్మా నాయిగూమ్మ గజ్జెలాది కోడిపుంజు ఓలగుమ్మా నాయిగూమ్మ రజిపడిపత్తావోతే ఓలగుమ్మా నాయిగూమ్మ రాతిగోడదుంకి పాయె ఓలగుమ్మా నాయిగూమ్మ రాసానాలు బుక్కివచ్చే ఓలగుమ్మా నాయిగూమ్మ కొక్కోరోక్కో కొక్కోకోక్కో కొక్కోరోక్కో రాసానాలు బుక్కివత్తే ఓలగుమ్మా నాయిగూమ్మ కాపుకొడుకు కళ్లజూసే ఓలగుమ్మా నాయిగూమ్మ తరిమి తరిమి పట్టుకునే ఓలగుమ్మా నాయిగూమ్మ తరిమి తరిమి పట్టుకొని ఓలగుమ్మా నాయిగూమ్మ గుడిసెలకు తీస్కాపాయే ఓలగుమ్మా నాయిగూమ్మ గుడిసెలకు తీస్కాపాయే ఓలగుమ్మా నాయిగూమ్మ ఓరి వారీ వారీ వారీ ఓరి వారీ గుడిసెలకు తీస్కాపోతే ఓలగుమ్మా నాయిగూమ్మ బుడలు వెడ్తాడానుకుంటి ఓలగుమ్మా నాయిగూమ్మ బుడలు వెడ్తాడానుకుంటి ఓలగుమ్మా నాయిగూమ్మ బుడలు కాదు గిడలు కాదు ఓలగుమ్మా నాయిగూమ్మ సప్ప సిప్ప సంపవట్టే ఓలగుమ్మా నాయిగూమ్మ సప్ప సిప్ప సంపవట్టే ఓలగుమ్మా నాయిగూమ్మ ఓలమ్మ కోడిపుంజు పందాల కోడిపుంజు పంచాది వెట్టినాదే ఎట్లా ఎల్లి పాయేరోజు వావ్వరే కోడిపుంజు వయ్యారి కోడిపుంజు కిసులటవాడుగాను గింజలేసి దీన్నిగుంజు ఖిల్లడి కోడిపుంజు వావ్వరే కోడిపుంజు కొట్లాటవెట్టినాదే కోసుకుని దీన్నినంజు జగ్గిరితోవ్వాలోన జగ్గిరి జగ్గిరి గిజ్జగిరి తోవ్వాలోన ఓలగుమ్మా నాయిగూమ్మ గజ్జెలాది కోడిపుంజు ఓలగుమ్మా నాయిగూమ్మ గజ్జెలాది కోడిపుంజు ఓలగుమ్మా నాయిగూమ్మ కొక్కోరోక్కో కొక్కోకోక్కో కొక్కోరోక్కో చరణం:1 పచ్చి పాల కంకిమీద ఓలగుమ్మా నాయిగూమ్మ పాలపిట్టాలోచ్చి ఆలే ఓలగుమ్మా నాయిగూమ్మ పాలపిట్టాలోచ్చి ఆలే ఓలగుమ్మా నాయిగూమ్మ కంచెయేక్కి కాపుకొడుకు ఓలగుమ్మా నాయిగూమ్మ కూ అని కికలిసే ఓలగుమ్మా నాయిగూమ్మ కూ అని కికలిసే ఓలగుమ్మా నాయిగూమ్మ ఓలగుమ్మా ఓలగుమ్మా ఓలాగుమ్మ నాయి గుమ్మా కూ అని కికలేసి ఓలగుమ్మా నాయిగూమ్మ వడిసేలా సేతవట్టే ఓలగుమ్మా నాయిగూమ్మ వడిగే వడిగే వన్నె రువ్వే ఓలగుమ్మా నాయిగూమ్మ ఒరేయ్యో పాలపిట్టా వీడేమో నన్నూగొట్టా ఆడికల్లా సూపులల్లో ఒళ్ళు మండే సిట్టాసిట్టా నేనేమో ఉరకవట్ట నాసెయ్యి దొరకవట్ట ఈ గల్లీ గిచ్చులాల్ల ఎర్రగయ్యే బుగ్గసొట్ట ఒడిసేలా రాళ్లువేట్ట సాటుంగా కన్నుగొట్టా నా కొంగు ఇడ్సావేడితే దాటిపోతా సేరువు కట్ట గిజ్జగిరి తోవ్వాలోన గిజ్జా గిజ్జా గిజ్జా గిజ్జా గిజ్జగిరి తోవ్వాలోన ఓలగుమ్మా నాయిగూమ్మ గజ్జెలాది కోడిపుంజు ఓలగుమ్మా నాయిగూమ్మ గజ్జెలాది కోడిపుంజు ఓలగుమ్మా నాయిగూమ్మ ఓరి వారీ వారీ వారీ ఓరి వారీ చరణం:2 కొయ్యి వాడిగే నన్ను రువ్వి ఓలగుమ్మా నాయిగూమ్మ తాడు సేతవట్టినాడే ఓలగుమ్మా నాయిగూమ్మ తాడు సేతవట్టినాడే ఓలగుమ్మా నాయిగూమ్మ తాడు సెత వట్టుకుంటే ఓలగుమ్మా నాయిగూమ్మ ఉయ్యాలా గడుతడనుకుంటి ఓలగుమ్మా నాయిగూమ్మ ఉయ్యాలా గడుతడనుకుంటి ఓలగుమ్మా నాయిగూమ్మ కొక్కోరోక్కో కొక్కోకోక్కో కొక్కోరోక్కో ఉయ్యాలా గడుతడనుకుంటే ఓలగుమ్మా నాయిగూమ్మ మంచేకొమ్మాకిరిసికట్టే ఓలగుమ్మా నాయిగూమ్మ మంచేకొమ్మాకిరిసికట్టే ఓలగుమ్మా నాయిగూమ్మ పుట్టమీది గొట్టు కర్ర ఓలగుమ్మా నాయిగూమ్మ పీకి సేత వట్టినాడే ఓలగుమ్మా నాయిగూమ్మ పీకి సేత వట్టినాడే ఓలగుమ్మా నాయిగూమ్మ ఓలగుమ్మా ఓలగుమ్మా ఓలాగుమ్మ నాయి గుమ్మా వాని కట్టమేమి తింటి ఓలాగుమ్మ నాయి గుమ్మా తింపి తింపి కొట్టవట్టే ఓలాగుమ్మ నాయి గుమ్మా తింపి తింపి కొట్టవట్టే ఓలాగుమ్మ నాయి గుమ్మా వీడేమి పెట్టె మందు నేనేట్ట సెప్పుకుందు ఈడుస్తాలేడు దొరికేనంటే సాలు సిన్న సందు వాడుంటే కళ్ళ ముందు నానోటి మాట బందు ఈ మోటు శాతలేమో ఎట్లా నేను తట్టుకుందు వాకిట్ల నేనుందు బజాట్ల మొత్తుకుందు ఇచ్చేస్తా బండి మీత్తు ఈడీ సెయ్యి పట్టుకుందు గిజ్జగిరి తోవ్వాలోన గిజ్జా గిజ్జా గిజ్జా గిజ్జా గిజ్జగిరి తోవ్వాలోన జగిరి జగిరి గిజ్జగిరి తోవ్వాలోన ఓలగుమ్మా నాయిగూమ్మ గజ్జెలాది కోడిపుంజు ఓలగుమ్మా నాయిగూమ్మ గజ్జెలాది కోడిపుంజు ఓలగుమ్మా నాయిగూమ్మ ఓరి వారీ వారీ వారీ ఓరి వారీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి