చిత్రం: ఆరెంజ్(2010 )
సంగీతం: హర్రీస్ జయరాజ్
సాహిత్యం: వనమాలి
గానం: బెన్నీ దయాల్
ఓ రేంజ్ లవ్ ఇది ఓ baby ఓటమినెపుడు చూడంది truth or dare అని చెల్తా హై ఏ కభీ hey heart చోరుడి ఆబిబి ప్రేమను తాగే honey bee thats why మేరా దిల్ చహ్తే హై సభీ mount ఎవరెస్టై (lets go) ఎదిగే loveని చేరాలంటే కావలిగ daring macanas gold లా (lets go) తాగే love నీ వుండాలంటే చేయాలిగ combing కమ్మని కవితల కబురుల్లో కనపడదమ్మో లవ్వు నిజాన్ని దాచే హార్టుల్లో నీ ప్రేమనందుకోలేవు ఓ range love ఇది ఓ baby ఓటమినెపుడు చూడంది truth or dare అని చెల్తా హై ఏ కభీ hey heart చోరుడి అబిబి ప్రేమను తాగే honey bee thats why మేరా దిల్ చహ్తే హై సభీ Lets go Lets go
చరణం : 1
నే వేయి సార్లు ప్రేమిస్తా
నా గుండేలోన feel ఉంది
నే కొత్త చరిత నే రాస్తా
నా love లో life ఉంది
నే కన్న కలను సాధిస్తా
నా లోన పచ్చి నిజం ఉంది
ఎదలోకి తొంగి చూసావా నువు వనికే తెగువుంది
ఓ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ వీడకే ప్రేమ
నువు దామ దామ దామ దామ దామ దారికే దామ
పగలే కలలను చూపించే వయసుకు పడిపోకమ్మా
నిజముగా నిన్నే ప్రేమించే హృదయాన్ని పోనివ్వకమ్మా
ఓ range love ఇది ఓ baby
ఓటమినెపుడు చూడంది
truth or dare అని చెల్తా హై ఏ కభీ
hey heart చోరుడి అబిబి ప్రేమను తాగే honey bee
thats why మేరా దిల్ చహ్తే హై సభీ
చరణం : 2
Love మంచు పూలు కురిపిస్తే నువు మంటరేపి చంపొద్దు Love చేయి కలుపుతానంటే నువు చెలిమిని పెంచొద్దు Love అమృతాన్ని తాగిస్తే నువు చేదు విషం చిమ్మద్దు Love పల్లవించు పాటైతే తన గొంతును కోయద్దు హే సైర సైర సైర సైర సైర ప్రేమకే సైర నువు వేయిర వేయిర వేయివేయివేయిర పందమే వేయిర ప్రేమికులంతా ఒకటైనా నిలవరు నాతో పోటీ ఒకరికి ఒకరను ప్రేమలో ఏముంది లేరా gurantee ఓ రేంజ్ లవ్ ఓ రేంజ్ లవ్ ఓ రేంజ్ లవ్ ఇది ఓ బేబీ ఓటమినెపుడు చూడంది truth or dare అని చెల్తా హై ఏ కభీ hey heart చోరుడి అబిబి ప్రేమను తాగే హనీ బీ thats why మేరా దిల్ చహ్తే హై సభీ mount ఎవరెస్టై (lets go) ఎదిగే love నీ చేరాలంటే కావలిగ daring macanas gold లా (lets go) తాగే love నీ వుండాలంటే చేయాలిగ combing కమ్మని కవితల కబురుల్లో కనపడదమ్మో లవ్వు నిజాన్ని దాచే హార్టుల్లో నీ ప్రేమనందుకోలేవు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి