Orange లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Orange లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, నవంబర్ 2022, సోమవారం

Orange : Nenu Nuvvantu Song Lyrics (నేను నువ్వంటూ)

చిత్రం: ఆరెంజ్(2010 )

సంగీతం: హర్రీస్ జయరాజ్ 

సాహిత్యం: వనమాలి

గానం: నరేష్ అయ్యర్ , నదీశా


పల్లవి :

నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా  ఓ గర్ల్.. నువ్వే లేకుంటే లిసన్ గర్ల్.. ఏమౌతానో..ఓఓ.. నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా కాదంటే నామీదొట్టుగా  ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసి నే వలచానా  నను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా... గాగా.. నా ప్రేమలోతులో మునిగాకా  నువు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా  నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా  నాకోసం నేనే వెతికేంతగా

చరణం : 1

నిజాయితీ ఉన్నోడినీ నిజాలనే అన్నోడినీ అబద్దమే రుచించనీ అబ్బాయినీ ఒకే ఒక మంచోడినీ రొమాన్సులో పిచ్చోడినీ పర్లేదులే ఒప్పేసుకో సరేననీ ముసుగేసుకోదు ఏనాడూ.. ఓఓ..  నా మనసే ఓ భామా .. ఓఓ.. నను నన్నుగానే చూపిస్తూ  కాదన్నా పోరాడేదే నా ప్రేమా ఓఓ.. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నాకోసం నేనే వెతికేంతగా

చరణం : 2

తిలోత్తమా తిలోత్తమా ప్రతీక్షణం విరోధమా  ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా ఓ ఓ గ్రహాలకే వలేసినా దివే అలా దిగొచ్చినా  ఇలాంటి ఓ మగాడినే చూళ్ళేవమ్మా ఒకనాటి తాజ్ మహలైనా నా ముందూ పూరిల్లే ఇకపైన గొప్ప ప్రేమికుడై  లోకంలో నిలిచే పేరే నాదేలే...ఓఓఓ.. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీవేళా ఆఆఅ.. నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా  నాకోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమౌతానో నీ స్నేహాన్నే ఏఏఏఏ.. కావాలంటున్నానుగా కాదంటే నామీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసి నే వలచానా నను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమలోతులో మునిగాకా  నువు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓఓ...ఓఓ... నానానా..నానన్నాన్నా...హో...

Orange : Chilipiga Chusthavala Song Lyrics (చిలిపిగా చూస్తావలా)

చిత్రం: ఆరెంజ్(2010 )

సంగీతం: హర్రీస్ జయరాజ్ 

సాహిత్యం: వనమాలి

గానం: కార్తీక్


పల్లవి :

చిలిపిగా చూస్తావలా, పెనవేస్తావిలా నిన్నే ఆపేదేలా.. చివరికి నువ్వే అలా, వేస్తావె వల, నీతో వేగేదెలా... ఓ ప్రేమ కన్నుల్లో వాలే రోజు  ఎంతో బాగుంది నీ కల కొన్నాళ్ళే అందంగా ఊరిస్తుంది.. ఆపై చేదెక్కుతోందిలా కడదాకా ప్రేమించే దారేదో పోల్చేదేలా... చిలిపిగా చూస్తావలా, పెనవేస్తావిలా నిన్నే ఆపేదేలా.. చివరికి నువ్వే అలా, వేస్తావె వల, నీతో వేగేదెలా...

చరణం : 1

నిన్నే ఇలా... చేరగా.....మాటే మార్చి మాయె చెయ్యాలా... నన్నే ఇక నన్నుగా.... ప్రేమించని ప్రేమేగా... ఊపిరే... ఆగేదాకా....  ఏదో ఒక తోడు౦డాలా... నన్నింతగా... ఊరించేస్తూ అల్లేస్తుంది నీ సంకెళ కొంచెం మధురము కొంచెం విరహము....ఇంతలో నువ్వు నరకం కొంచెం స్వర్గము కొంచెం శాంతము గొంతులో జారు గరళం కొంచెం పరువము కొంచెం ప్రణయము గుండెనే కోయు గాయం కొంచెం మౌనము కొంచెం గానము ఎందుకే ఇంద్రజాలం ఇన్నాళ్ళుగా సాగిన ప్రేమనుంచి వేరై పోతున్నా... మళ్ళీ మరో గుండెతో.... స్నేహం.... కోరి వెళ్తున్నా ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానిలా... ఒక్కో క్షణం ఆ సంతోషం... నాతో పాటు సాగేదెలా ఎలా... చిలిపిగా చూస్తావలా, పెనవేస్తావిలా నిన్నే ఆపెదేలా.. చివరికి నువ్వే అలా, వేస్థావె వల, నీతో వేగేదెలా... ఓ ప్రేమ కన్నుల్లో వాలే రోజు  ఎంతో బాగుంది నీ కల కొన్నాళ్ళే అందంగా ఊరిస్తుంది  ఆపై చేదేక్కుతోందిలా కడదాకా ప్రేమించే... దారేదో పోల్చేదేలా... కొంచెం మధురము కొంచెం విరహము ఇంతలో నువ్వు నరకం రంప౦పర రంపంపర రంపా రంపపంపం కొంచెం పరువము కొంచెం ప్రణయము గుండెనే కోయు గాయం రంప౦పర రంపంపర రంపా రంపపంపం కొంచెం మధురము కొంచెం విరహము.... కొంచెం పరువము కొంచెం ప్రణయము...

Orange : ROOBA ROOBA Song Lyrics (రూబ రూబ )

చిత్రం: ఆరెంజ్(2010 )

సంగీతం: హర్రీస్ జయరాజ్ 

సాహిత్యం: వనమాలి

గానం: సాహిల్ హడ, చిన్మయి


పల్లవి :

రూబ రూబ .. హే రూబ రూబ .. రూపం చూస్తే హాయ్ రబ్బ.. తోబ తోబ హే తోబ తోబ.. తు హై మేరి మెహబూబా .. అయ్యయ్యో .. ఏ మాయో నీ వెంట తరుముతోందే .. ఉన్నట్టుండి .. నన్నేదో ఊపెస్తుందే .. సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే .. రూబ రూబ రూ..ఊఊ.. రూబ రూబ .. హే రూబ రూబ .. రూపం చూస్తే హాయ్ రబ్బ.. తోబ తోబ హే తోబ తోబ.. తు హై మేరి మెహబూబా .. చరణం : 1

ఇంచి దూరమే అంటున్నా .. ఎలా వుండగలవు అంటుంది .. నిన్ను తాకమని తొందర చేసే నా మదే .. కొంటె చేతలే చేస్తున్నా .. తనేం చేసిన కాదనదే .. ఎంత సేపు కలిసున్నా ఆశే తీరదే .. ఓఒ ఈ ఆనందంలో సదా ఉండాలనుందే .. ఆ మైకంలోనే మదే ఊరేగుతుందే .. నీతో సాగే ఈ పయనం .. ఆగేనా ఇక ఏ నిమిషం రూబ రూబ .. హే రూబ రూబ .. రూపం చూస్తే హాయ్ రబ్బ.. తోబ తోబ హే తోబ తోబ.. తు హై మేరి మెహబూబా .. 

చరణం : 2

రెక్కలోచ్చినట్టుంటుందే .. మదే తేలిపోతుంటుందే .. రేయి పగలు మాట్లాడేస్తున్నా చాలదే .. నవ్వు నాకు తెగ నచ్చిందే .. నడుస్తున్న కళ నచ్చిందే .. నిన్ను వీడి ఏ వైపుకు అడుగే సాగదే.. ఓఒ నువ్వేమంటున్నా వినాలనిపిస్తూ ఉందే .. రోజూ నీ ఊసే కలల్నే పంచుతుందే .. నీతో ఉంటె సంతోషం .. కాదా నిత్యం నా సొంతం ..  రూబ రూబ .. హే రూబ రూబ .. రూపం చూస్తే హాయ్ రబ్బ.. తోబ తోబ హే తోబ తోబ.. తు హై మేరి మెహబూబా ..  అయ్యయ్యో .. ఏ మాయో నీ వెంట తరుముతోందే .. ఉన్నట్టుండి .. నన్నేదో ఊపెస్తుందే .. సంతోషంలో ఈ నిమిషం పిచ్చెక్కినట్టుగుందే .. రూబ రూబ రూ..ఊఊ.. 

Orange : Hello Rammante Song Lyrics (హలో రమ్మంటే )

చిత్రం: ఆరెంజ్(2010 )

సంగీతం: హర్రీస్ జయరాజ్ 

సాహిత్యం: రామజోగయ్య  శాస్త్రి

గానం: విజయ్ ప్రకాష్, దేవం ఏకాంబరం, డి.బర్న్


పల్లవి :

హలో రమ్మంటే వచ్చేసిందా చెలీ నీ పైన ఈ ప్రేమ పో పో పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మా నా మనసిది ఓ ప్రేమ నది నా గుండె తడి నీ పై వెల్లువై పొంగినది

చరణం : 1

24 కారట్ లవ్లీ ప్రేమ 24/7 నీపై కురిపిస్తున్నా యెంత నువ్వు నన్ను తిట్టుకున్నా ఎవిరి సెకండ్ నీకై పడి చస్తున్నా 7 రంగులుగ సులువుగా.... 7 రంగులుగ సులువుగ విడిపడి పోని తెల్ల తెల్లనైన మనసిది ఎన్నో కలలుగా విరిసిన పువ్వుల రుతువై నీకొరకే చూస్తున్నది నువ్వంటే ఇష్టమంటోంది సరేలెమ్మంటు బదులిస్తే తప్పేముంది

చరణం : 2

అందమైన కలలు చూస్తూ ఉన్నా అందులోన నేను నీతో ఉన్నా అంతుపంతులేని ఆనందాన ఈ క్షణాన్ని నీకే సొంతం అన్నా ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ కావాలంటే చదువుకో మనసుతో గంగాలాంటి నా ప్రేమ ఇది జీవనది డార్లింగ్ చేతులారా గుండెలో నింపుకో సరే నువ్వెంత వద్దన్నా ప్రేమగా పెరిగిపోతున్నా ప్రేమలోన ఓ.....

Orange : Sydney Nagaram Song Lyrics (సిడ్నీ నగరం)

చిత్రం: ఆరెంజ్(2010 )

సంగీతం: హర్రీస్ జయరాజ్ 

సాహిత్యం: సురేంద్ర కృష్ణ, కేదార్నాథ్ పరిమి

గానం: కారుణ్య, రెనైనా రెడ్డి


పల్లవి :

ఊలా ఊలాలా అలా చూస్థెనే చాలా ఇలా నా కళ్లు నిన్నే చుస్థుండాలా  చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల మదే సీలొన సర్ఫింగ్ చెస్థోందిలా  సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంటుంధి సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈరోజైనా చూపించింది This is the time to fall in love fall in love o my love Welcome to my heart I'm in love. I'm in love  your my love your my love సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంటుంధి సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈరోజైనా చూపించింది  This is the time to fall in love fall in love o my love Welcome to my heart I'm in love I'm in love  your my love your my love ఊలా ఊలాలా అలా చూస్థెనే చాలా ఇలా నా కళ్లు నిన్నే చుస్థుండాలా చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల మదే సీలొన సర్ఫింగ్ చెస్థోందిలా 
చరణం : 1

సాగర తీరాన ఉదయంలా ఎదో తాజా ఉల్లాసమె ఎంతో బాగుంది ఈ నిమిషం సునామిలా సంతోషమే  తెలుసుకున్నది కొంచమే ఆ కొంచంలోనే ఎంతో నచ్చావే కలుసుకోమని ఆత్రమ ఓ లావా లాగ లో లో పొంగిందే .. ఇవ్వాళే  రాలే  పాత బాదే నిన్ను చూడ

చరణం : 2
ఆ లేత అల్లర్లే లాగాయిలా  నెల విడి పాదం అదిందిలా అ ఏడు రంగుల్ని మార్చానిల  నాలో తాజా ప్రేమే ఆరంజ్ లా అప్పుడే పుట్టిన పాపలా  నువ్వు కొంత కాలం విచ్చినావుగా ఇప్పుడే వచ్చిన శ్వాసలో  నువ్వు చల్ల గాలి చల్లినావుగా ఇవ్వాళే వాలే  కొత్త హయే నిన్ను చూడ ఉల ఉలాల అలా చూస్తుంటేనే చాలా ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల చాలా లవ్లీగా ఇలా రేపావు గోల  మాదేసీ లోనే సర్ఫింగ్ చేస్తుందిలా సిడ్నీ నగరం చేసే నేరం  ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది సిగ్గే పడుతూ తప్పే తెలిసి  ఈ రోజైన చూపించింది this is the time to fall in love fall in love o my love welcome to my heart I am in love  I am in love  you are my love

Orange : O Range Love Song Lyrics (ఓ రేంజ్ లవ్ ఇది )

చిత్రం: ఆరెంజ్(2010 )

సంగీతం: హర్రీస్ జయరాజ్ 

సాహిత్యం: వనమాలి

గానం: బెన్నీ దయాల్


పల్లవి :

ఓ రేంజ్  లవ్  ఇది ఓ baby ఓటమినెపుడు చూడంది truth or dare అని చెల్తా హై ఏ కభీ hey heart చోరుడి ఆబిబి ప్రేమను తాగే honey bee thats why మేరా దిల్ చహ్తే హై సభీ mount ఎవరెస్టై (lets go) ఎదిగే loveని చేరాలంటే కావలిగ daring macanas gold లా (lets go) తాగే love నీ వుండాలంటే చేయాలిగ combing కమ్మని కవితల కబురుల్లో కనపడదమ్మో లవ్వు నిజాన్ని దాచే హార్టుల్లో నీ ప్రేమనందుకోలేవు ఓ range love ఇది ఓ baby ఓటమినెపుడు చూడంది truth or dare అని చెల్తా హై ఏ కభీ hey heart చోరుడి అబిబి ప్రేమను తాగే honey bee thats why మేరా దిల్ చహ్తే హై సభీ Lets go Lets go 

చరణం : 1 నే వేయి సార్లు ప్రేమిస్తా నా గుండేలోన feel ఉంది నే కొత్త చరిత నే రాస్తా నా love లో life ఉంది నే కన్న కలను సాధిస్తా నా లోన పచ్చి నిజం ఉంది ఎదలోకి తొంగి చూసావా నువు వనికే తెగువుంది ఓ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ వీడకే ప్రేమ నువు దామ దామ దామ దామ దామ దారికే దామ పగలే కలలను చూపించే వయసుకు పడిపోకమ్మా నిజముగా నిన్నే ప్రేమించే హృదయాన్ని పోనివ్వకమ్మా ఓ range love ఇది ఓ baby ఓటమినెపుడు చూడంది truth or dare అని చెల్తా హై ఏ కభీ hey heart చోరుడి అబిబి ప్రేమను తాగే honey bee thats why మేరా దిల్ చహ్తే హై సభీ

చరణం : 2

Love మంచు పూలు కురిపిస్తే నువు మంటరేపి చంపొద్దు Love చేయి కలుపుతానంటే నువు చెలిమిని పెంచొద్దు Love అమృతాన్ని తాగిస్తే నువు చేదు విషం చిమ్మద్దు Love పల్లవించు పాటైతే తన గొంతును కోయద్దు హే సైర సైర సైర సైర సైర ప్రేమకే సైర నువు వేయిర వేయిర వేయివేయివేయిర పందమే వేయిర ప్రేమికులంతా ఒకటైనా నిలవరు నాతో పోటీ ఒకరికి ఒకరను ప్రేమలో ఏముంది లేరా gurantee ఓ రేంజ్  లవ్  ఓ రేంజ్ లవ్ ఓ రేంజ్  లవ్  ఇది ఓ బేబీ ఓటమినెపుడు చూడంది truth or dare అని చెల్తా హై ఏ కభీ hey heart చోరుడి అబిబి ప్రేమను తాగే హనీ బీ thats why మేరా దిల్ చహ్తే హై సభీ mount ఎవరెస్టై (lets go) ఎదిగే love నీ చేరాలంటే కావలిగ daring macanas gold లా (lets go) తాగే love నీ వుండాలంటే చేయాలిగ combing కమ్మని కవితల కబురుల్లో కనపడదమ్మో లవ్వు నిజాన్ని దాచే హార్టుల్లో నీ ప్రేమనందుకోలేవు