15, నవంబర్ 2022, మంగళవారం

Ori Devuda : Avunanavaa Song Lyrics (ధీంతననా ధీరనా)

చిత్రం: ఓరి దేవుడా (2022)

సంగీతం: లియోన్ జేమ్స్

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

గానం: సిద్ శ్రీరామ్ 




ధీంతననా ధీరనా ధీంతననా ధీరనా ధీంతననా ధీంతననా ధీరే ధీరే నా ధీంతననా ధీరనా ధీంతననా ధీరనా ధీంతననా ధీంతననా ధీరే ధీరే నా హ్మ్మ్ మ్మ్మ్…ఏమని అనాలని తోచని క్షణాలివి యేమలుపో ఎదురయ్యే పయనమిధా ఆమని నువ్వేనని నీ జాత చేరాలని యేతలపో మొదలయ్యె మౌనమిధా ఏవో గురుతులు నాన్నడిగే ప్రశ్నలకి నువ్వే బాధలని… రాగాలానా నీ ధరికి విడిగా తడిగా…వీరబూసె కలకి చెలియా నీ కాంతినందించవా అవుననవా….అవుననవా… అవుననవా మనసును సంబలించావా అవుననవా…అవుననవా… అవుననవా మరలా ప్రేమగా సమీపించవా మ్ మ్ మ్ తెలిసే లోపే నువ్వు తెలిసెలోపే చెలి చేయి జారిందే ప్రపంచం కలిసేలోపే మనం కలిసేలోపే ఇలా ఎడబాటై రగిలినాధే కాలం కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్నా వెతికానేఓ తీరాలనీ నిజమేదో తెలిసాకా ఇప్పుడు అంటూఉన్నా ఎన్నటికీ నువ్వు కావాలనీ….. అవుననవా…అవుననవా… అవుననవా మనసును సంబలించవా అవుననవా, అవుననవా… అవుననవా మరలా ప్రేమగా సమీపించవా అవుననవా అవుననవా… అవుననవా ధీంతననా ధీరనా ధీంతననా ధీరనా ధీంతననా ధీంతననా ధీరే ధీరే నా ధీంతననా ధీరనా ధీంతననా ధీరనా ధీంతననా ధీంతననా ధీరే ధీరే నా అవుననవా, అవుననవా… అవుననవా మనసును సంబలించవా అవుననవా, అవుననవా… అవుననవా మరలా ప్రేమగా సమీపించవా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి