Ori Devuda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ori Devuda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, నవంబర్ 2022, మంగళవారం

Ori Devuda : Avunanavaa Song Lyrics (ధీంతననా ధీరనా)

చిత్రం: ఓరి దేవుడా (2022)

సంగీతం: లియోన్ జేమ్స్

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

గానం: సిద్ శ్రీరామ్ 




ధీంతననా ధీరనా ధీంతననా ధీరనా ధీంతననా ధీంతననా ధీరే ధీరే నా ధీంతననా ధీరనా ధీంతననా ధీరనా ధీంతననా ధీంతననా ధీరే ధీరే నా హ్మ్మ్ మ్మ్మ్…ఏమని అనాలని తోచని క్షణాలివి యేమలుపో ఎదురయ్యే పయనమిధా ఆమని నువ్వేనని నీ జాత చేరాలని యేతలపో మొదలయ్యె మౌనమిధా ఏవో గురుతులు నాన్నడిగే ప్రశ్నలకి నువ్వే బాధలని… రాగాలానా నీ ధరికి విడిగా తడిగా…వీరబూసె కలకి చెలియా నీ కాంతినందించవా అవుననవా….అవుననవా… అవుననవా మనసును సంబలించావా అవుననవా…అవుననవా… అవుననవా మరలా ప్రేమగా సమీపించవా మ్ మ్ మ్ తెలిసే లోపే నువ్వు తెలిసెలోపే చెలి చేయి జారిందే ప్రపంచం కలిసేలోపే మనం కలిసేలోపే ఇలా ఎడబాటై రగిలినాధే కాలం కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్నా వెతికానేఓ తీరాలనీ నిజమేదో తెలిసాకా ఇప్పుడు అంటూఉన్నా ఎన్నటికీ నువ్వు కావాలనీ….. అవుననవా…అవుననవా… అవుననవా మనసును సంబలించవా అవుననవా, అవుననవా… అవుననవా మరలా ప్రేమగా సమీపించవా అవుననవా అవుననవా… అవుననవా ధీంతననా ధీరనా ధీంతననా ధీరనా ధీంతననా ధీంతననా ధీరే ధీరే నా ధీంతననా ధీరనా ధీంతననా ధీరనా ధీంతననా ధీంతననా ధీరే ధీరే నా అవుననవా, అవుననవా… అవుననవా మనసును సంబలించవా అవుననవా, అవుననవా… అవుననవా మరలా ప్రేమగా సమీపించవా

Ori Devuda : Gundellonaa Song Lyrics (ఇడువనే ఇడువనే)

చిత్రం: ఓరి దేవుడా (2022)

సంగీతం: లియోన్ జేమ్స్

సాహిత్యం: కాసర్ల శ్యామ్

గానం: అనిరుద్ రవిచందర్




ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా… బుజ్జమ్మా యే… మరువనే మరువనే కలల్లోను నిన్నే బుజ్జమ్మా… బుజ్జమ్మా గొడవలే పదనులే నీతో గొడుగులా నీడౌతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తూనే గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచేసి గూడె కట్టి గువ్వ లెక్క చూసుకుంటానే గుండెల్లోనా గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ ఏ తెచ్చుకున్నానే “♪ సంగీతం…” గడవనే గడవధే నువ్వే లేని రోజే బుజ్జమ్మా… బుజ్జమ్మా ఒడువనే ఒడువాడే నీపై నాలో ప్రేమే బుజ్జమ్మా… బుజ్జమ్మా నా చిన్ని బుజ్జమ్మ,, నా కన్నీ బుజ్జమ్మ కరిగినా కాలం తిరిగి తేస్తానే నిమిషమో గురుతే ఇస్తానే బుజ్జమ్మ మిగిలిన కథనే కలిపి రాస్తానే మనకిక ధూరం ఉందొద్దే బుజ్జమ్మ మనసులో తలిచినా చాలే చిటికెలో నీకే ఎదురురావుతానే కనులతో అడిగి చూడే ఎంతో సంతోషం నింపేస్తానే… నే… నే… నే... నే.... గుండెల్లోనా గుండెల్లోనా నిన్ను దాచేసి గూడె కట్టి గువ్వ లెక్క చూసుకుంటానే గుండెల్లోనా గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ ఏ తెచ్చుకున్నానే గుండెలోన గుండెలోన కొత్త రంగే నింపుకున్న.. గుండెలోన గుండెలోన బొమ్మ నీదే గీసుకున్న.... ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా… బుజ్జమ్మా......