16, జనవరి 2023, సోమవారం

Thiru : Megham Karigena Song Lyrics (మేఘం కరిగేనా)

చిత్రం: తిరు  (2022)

సాహిత్యం: శ్రీనివాస మౌళి

గానం: అనుదీప్ దేవ్

సంగీతం: కృష్ణ కాంత్



మేఘం కరిగేనా పిల్లో పిల్లే వానే కురిసేన పిల్లో పిల్లే దేహం తడిసేన పిల్లో పిల్లే జ్వాలే అణిగేనే పిల్లో పిల్లే కన్నుల్తో పాడితే నేనేమీ చెయ్నే కన్ఫ్యూజనయ్యనే లోలోపలే మరల మరల నినుకదే పెరిగే పెరిగే చనువిదే మనసు మరీచె గతమునే నీ మేని తగిలితే హే..మరల మరల.... పెరిగే పెరిగే... మనసు మరిచె... నీ మేని తగిలితే... మేఘం కరిగేనా పిల్లో పిల్లే వానే కురిసేన పిల్లో పిల్లే హూహు!  హా..హాన్ హాన్!.... మట్టి పూల వాసనేదో నన్ను తాకేనే మట్టినేమో బొమ్మ లాగ ప్రేమ మార్చెనే హే! నిన్ను కొంచెం నన్ను కొంచెం గుండె వింటదే కొంచెం కొంచెం కొట్టుకుంటు ఆడుకుంటదే నాలోనే బాధలన్నీ గాలిలోనే ఆవిరయి పోయేనే పాదమెళ్లు చోటులన్ని నా దారులే ఇన్నాళ్లు మూసి ఉన తలుపులన్నీ ఒక్కసారి తెరిచెనే తేలిపోనా పక్షిలాగ ఆ నింగినే కన్నుల్తో పాడితే నేనేమీ చెయ్నే కన్ఫ్యూజనాయనే లోలోపలే ఓ! మరల మరల నిన్ను కదే పెరిగే పెరిగే చనువిదే మనసు మరిచె గతమునే నీ మేని తగిలితే హే..మరల మరల.... పెరిగే పెరిగే... మనసు మరిచె... నీ మేని తగిలితే... మేఘం కరిగేనా పిల్లో పిల్లే వానే కురిసేన పిల్లో పిల్లే దేహం తాడిసేన జ్వాలే అణిగేనే! మేఘం కరిగేనా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి