చిత్రం: తిరు (2022)
సాహిత్యం: శ్రీనివాస మౌళి
గానం: ధనుంజయ్ సీపాన
సంగీతం: అనిరుద్ రవిచందర్
ఉన్నదా లేనిదా స్కై లాంటి లవ్ ఇదా
నీకు పడినది అది నిజమే రామసిలకా కనుగొనవే
ఉన్నదా లేనిదా స్కై లాంటి లవ్ ఇదా
ఏంటో పైవాడి ప్లాను కైటుకి తోకల్లే వణిక నేను
హార్టే మిస్సయినదే నువ్ గాని హ్యాకరా
చూస్తే మతిపోయెనే డాడీ డ్రగ్ డీలరా
నచ్చావే బుజ్జి పిట్టా వేద్దామా చెట్టా పట్టా
నిన్న నా ఫ్రెండులే నేటి నుంచి ప్రేయసీ