చిత్రం: వినరో భాగ్యము విష్ణు కథ (2023)
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కపిల్ కపిలన్
సంగీతం: చేతన్ భరద్వాజ్
ఓ బంగారం..నీ చెయ్యి తాకగానే ఊపుపోగి పోయేందే..నా ప్రాణం.. నా బంగారం.. కానేతి చూడగానే నిద్రలే మానేచి జాగారం..
నా చిట్టి చిట్టి గుండే నీ లోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లి
ఏ మొట్ట మొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్ట బుగ్గతోటే నువ్వు నవ్వబట్టే..
అర్థంతో ఇంత యుద్ధం చేయలేదే నీకోసం మారిపోవడం నమ్మే లేదే.. పుట్టాక ఇంత ఆనందం చూడలేదే నీ పేరే చెప్పుకుంటా ఈ పుణ్యం నీదే
నువ్వు పక్కనుంటే చాల్లే మత్తు ఎక్కేతులే మాయదారి మనసే మరి నేను తాకే గాలే నన్ను తాకుతుంటే ఆదమరు మరుపు ఇప్పుడే ఎగసే నీ చూపు వల్లకే చాపల దొరికే నా ఊపిరే తొలిగా అల్లాడే
ఈ ప్రేమ వలలో ఏదో ఏదో జరిగే నడిచి నడిచి ఆగే ఆగేలా..
నా చిట్టి చిట్టి గుండె నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లి..
ఏ మొట్టమొదటిసారి మరి చానే ఇంటి దారి ఆ సొట్ట బుగ్గ తోటే నువ్వు నవ్వబట్టే..
కాటుక కనులే పుట్టిస్తుంటే కలలే వదిలేదెట్టాగే ఓ మైనా..
నీ వల్లే మొదలై తిక్క తిక్క పనులే నిలురోబా మోగిందే నాలోనా.. నీ పేరు పిలిచే ఆస్తమాను తలిచే నా సంగతే మరిచా అదేంటో..
ఈ ప్రేమ కథలో చాలా చాలా తెలిసే ఒకటో రెండో ఎన్నో ఎన్నెన్నో చిట్టి చిట్టి గుండె నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కింది నా బంగారు తల్లి ఏ మొట్టమొదటిసారి మరి చానే ఇంటి దారి ఆ సోట్ట బుగ్గ తోటే నువ్వు నవ్వబట్టే ️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి