25, డిసెంబర్ 2023, సోమవారం

Aavesham : Muddoyamma Muddu Song Lyrics (ముద్దోయమ్మ ముద్దు తొలి ముద్దోయమ్మ ముద్దు)

చిత్రం: ఆవేశం (1994)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



ముద్దోయమ్మ ముద్దు తొలి ముద్దోయమ్మ ముద్దు ఏం సరదాగుంది పెట్టుకుంటె కిళ్ళాడి ముద్దు ముద్దోయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందాలడిగె పిళ్ళాడి ముద్దు బుగ్గల్లో రోజాలెన్నో పూయించే ముద్దూ సిగ్గుల్లో సింగారాలె వడ్డించే ముద్దూ తొలకరి తేనెల తీయని విందులు హాయ్ హాయ్ హాయ్ హాయ్ ముద్దోయమ్మ ముద్దు తొలి ముద్దోయమ్మ ముద్దు ఏం సరదాగుంది పెట్టుకుంటె కిళ్ళాడి ముద్దు ముద్దోయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందాలడిగె పిళ్ళాడి ముద్దు ముద్దోయమ్మ ముద్దూ ముచ్చటైన ముద్దూ ము ము ము ముద్దు ముద్దు అబ్బ ముద్దూ... చక్కిలి గిలిగా ఓ ముద్దు చక్కెర చిలికే ఓ ముద్దు చెక్కిలమ్మకు చెమ్మల్లో ముద్దూ---- హోయ్---- మద్దెల మోత ఓ ముద్దూ నిద్దర చంపే ఓ ముద్దూ రేతిరమ్మకు జాబిల్లే ముద్దూ----- వన్నె చిన్నె దిట్టు వల్లంకి పిట్ట ముద్దు ఓలమ్మో ఎంత గొడవో----- లేత సందె పొద్దు జారేటి పైట సద్దు ఓయబ్బో ఏమి దరువో---- మనుగడలో మరుమల్లెల మీగడ హాయ్ హాయ్ హాయ్ హాయ్ ---------------- ముద్దోయమ్మ ముద్దు తొలి ముద్దోయమ్మ ముద్దు ఏం సరదాగుంది పెట్టుకుంటె కిళ్ళాడి ముద్దు ముద్దోయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందాలడిగె పిళ్ళాడి ముద్దు ---------------- ముద్దు ముద్దు ముద్దు ముద్దూ అటు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దూ ఇటు ముద్దు ------------------------ ప్రేమకు లిపిగా ఓ ముద్దు పెదవులనడిగా ఓ ముద్దు నచ్చినమ్మకు నవ్వే నా ముద్దూ--- హోయ్--- ఊపిరి ఉలిగా ఓ ముద్దు చూపుల చలిగా ఓ ముద్దు పూల కొమ్మకు పువ్వంటే ముద్దూ----- వాలే కన్నుగొట్టి కన్నుల్లో కాటు పెట్టే చీకట్లో ఎంత చొరవో--- మల్లె ఇల్లు వేసి వెన్నెల్లొ వెన్న తీసి పైటేస్తే ఎంత పరువో---- మనువులకే ఇది మన్మధ పోకడ హాయ్ హాయ్ హాయ్ హాయ్ ----------------- ముద్దోయమ్మ ముద్దు తొలి ముద్దోయమ్మ ముద్దు ఏం సరదాగుంది పెట్టుకుంటె కిళ్ళాడి ముద్దు ముద్దోయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందాలడిగె పిళ్ళాడి ముద్దు బుగ్గల్లో రోజాలెన్నో పూయించే ముద్దూ సిగ్గుల్లో సింగారాలె వడ్డించే ముద్దూ తొలకరి తేనెల తీయని విందులు హాయ్ హాయ్ హాయ్ హాయ్ ముద్దోయమ్మ ముద్దు తొలి ముద్దోయమ్మ ముద్దు ఏం సరదాగుంది పెట్టుకుంటె కిళ్ళాడి ముద్దు ముద్దోయమ్మ ముద్దు సరిహద్దే లేని ముద్దు చెలి అందాలన్నీ చందాలడిగె పిళ్ళాడి ముద్దు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి