చిత్రం: సమరసింహా రెడ్డి (1999)
రచన: భువన చంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: మణి శర్మ
చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు దుప్పట్లో దూరాడే మొఘలాయి మొనగాడు చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు దుప్పట్లో దూరాడే మొఘలాయి మొనగాడు నీటుగా వేశాడమ్మా నడుముపై చేయ్యీ మోజులో పడ్డానమ్మా మెదడు షాకైయ్యీ అసలైనా ఆంధ్రా కింగే వీడు నైటంతా కితకితలే పెట్టాడూ అసలైనా ఆంధ్రా కింగే వీడు నైటంతా కితకితలే పెట్టాడూ చలి చంపేస్తా ఉంటె… ఏం చైనే బుల్లమ్మా దుప్పట్లో దూరందే చలి తగ్గేదెట్టమ్మా అరె..! చలి చంపేస్తా ఉంటె… ఏం చైనే బుల్లమ్మా దుప్పట్లో దూరందే చలి తగ్గేదెట్టమ్మా సొగసుగా ఉంటే వేశా… నడుముపై చేయ్యీ వయసు తెగ రెచ్చిందమ్మో… మనసు లాక్ అయ్యీ కుదిరిందే పిల్లా మనకు జోడు లైఫ్ అంతా ఉంటా నేన్ నీ తోడూ కుదిరిందే పిల్లా మనకు జోడు లైఫ్ అంతా ఉంటా నేన్ నీ తోడూ F : మలక్పేటలో ఝలక్ చూపి… నా కులుక్ దోచినాడే వరస పట్టేసినాడే… ఒడిలో కట్టేసినాడే M : మటన్ ప్లేటులో చికెన్ ముక్కలా… వగలు చూపుతుంటే ఇక నేన్ ఏం చెయ్యనమ్మో… తకధీమ్ స్టార్ట్ చేస్తినమ్మో F: అణువణువూ ఆవిరి… అదో తీపి తిమ్మిరి M : భయపడకే సుందరీ… తప్పదమ్మ నా గురి అవునంటే హైదరాబాదుని జూన్లో… రాసిస్తా రావే నా జిల్ జిల్లో F: కాదంటే వింటావా ఊయల్లో… పొందిగ్గ పూలెట్టేయ్ నా జళ్ళో చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు చలి చంపేస్తా ఉంటె… ఏం చైనే బుల్లమ్మా M : మొదల్ కిస్సుకే, సెగల్ పుట్టి నువ్… గుబుల్ పడ్త ఉంటే ఫర్థర్ ఏం చైనే పోరి… ఎట్టా లాగిస్తా లారీ F: ఫికర్ మాని నువ్ జబర్దస్త్ గా… జిగర్ చూపవయ్యో దిల్ జిల్ జోడిస్తానయ్యో… బాంచన్ కాల్ మొక్తనయ్యో M : ఓయ్… మెహబూబా మస్త్ గా మోహాబాత్ చూపనా F : బాల్మషం షేరుగా… కిల్ మీ అని చెప్పనా M : ఐ లవ్ యు, లవ్ యు వెల్వెట్ రాణీ లవ్లీగా వినిపిస్తా సింఫోనీ F : జారిందోయ్ ఓణి దిల్బర్ జానీ కానిచ్చేయ్ దేదో జల్దీ కానీ F :చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు చలి చంపేస్తా ఉంటె… ఏం చైనే బుల్లమ్మా నీటుగా వేశాడమ్మా… నడుముపై చేయ్యీ M : వయసు తెగ రెచ్చిందమ్మో… మనసు లాక్ అయ్యీ F : అసలైనా ఆంధ్రా కింగే వీడు M : లైఫ్ అంతా ఉంటానే నీ తోడూ F: అసలైనా ఆంధ్రా కింగే వీడు M : లైఫ్ అంతా ఉంటానే నీ తోడూ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి