చిత్రం: సందడే సందడి (2002)
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
సంగీతం: కోటి
గానం: టిప్పు, సుజాత
I Am Love... I Am Love..I Am Love I Am Love...I Am Love...I Am Love అవునా అవునా ప్రేమలోన అపుడే పడ్డనా ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎపుడైనా ఇన్నాళ్లుగా ఎదలో దాగిన రూపం ఎదురై కనపడగా..అవునా...అవునా ప్రేమలోన అపుడే పడ్డనా, ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎపుడైనా... అంతనువ్వేకగా, ఆనందం నువైరాగా నీసొంతమై, చేరుకున్నగా.. ఎటును వెళుతువున్న, నువ్వేల్లే దారుల్లోన, నీనీడనై నేనున్నా... నువ్వే నాబంగారి..నే దోసిలి పడుతూ ఉన్న ముత్యలే అందుకున్న, నీచెక్కిలి నొక్కుల్లోన, నేచిక్కుకు పోతువున్న నీచెంతకే చేతుకున్న.. హృదయమా అంతేలేని హాయిలోకి పయనమా... ప్రియతమా అంతుపట్ట నివ్వదమ్మ ప్రేమమహిమా.. // అవునా. అవునా. // కనురెప్పల్లో దూరి, నాకలగా నువ్వే చేరి నాలోకమే నువ్వుగా మారి...,, పువ్వులా పరిమళమంతా....️️️️ నీసరేను అందిస్తుoటే, నీజంటనే చేరాలి నాలుగుదిక్కుల్లోనా, నీచిత్రాలే చూడాలి నాగుండెల్లో నీవుండాలి... నాఊపిరిలో గాలి, నీపేరే జపియించాలి నీకోసమే బ్రతకాలి... చిటికెలో, నీచేతుల్లో బందించావే మనసునీ చిలిపిగా నీమాయల్లో ముంచేసావే నామదిని అవునా అవునా ప్రేమలోన అపుడే పడ్డనా ఏదేమైనా ఈ హైరానా తప్పదమ్మ ఎపుడైనా...ఇన్నాళ్లుగా ఎదలో దాగిన రూపం ఎదురై కనపడగా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి