చిత్రం: సూరిగాడు (1992)
రచన: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: వాసు రావు
పల్లవి:
F : అమ్మలాలో అమ్మలాలో అబ్బాయి చేశాడు విన్నపాలు M : అబ్బ లాలో అబ్బాలాలో అమ్మాయి చేయాలి సంతకాలు F : ఓకే అంటే...నువ్వే ఉంటా M: రైటో అంటూ.. బైటా ఇస్తా F : అమ్మలాలో అమ్మలాలో అబ్బాయి చేశాడు విన్నపాలు M : అబ్బ లాలో అబ్బాలాలో అమ్మాయి చేయాలి సంతకాలు
చరణం 1: M : పడుచు వయసు పదును మీరీ పెదవి అడిగితే.. ఏరి కోరి వచ్చానమ్మో.. F: చిలిపి చేయి అదును చూసి ఎదను తాకితే.. నాలో గుబులు రేగిందయ్యో.. M : సుడిగాలిలా చుట్టేయన కేరింతలే కొట్టేయన F : సై అంటు నే వచ్చేయనా సిగ్గంతా నీకిచ్చెయనా M: సన్నాయి మోగాలి వెండిమబ్బు నీడలోన F : అమ్మలాలో అమ్మలాలో అబ్బాయి చేశాడు విన్నపాలు M : అబ్బ లాలో అబ్బాలాలో అమ్మాయి చేయాలి సంతకాలు
చరణం 2: F : వగలమారి జిలుగు రవిక రొప్పు తున్నది.. ఏదో ఏదో కావాలని M : మొగలిరేకులు నిద్రలేచి నిలిచి ఉన్నది.. అంతూ పొంతూ చూడాలని F : రెచ్చిందిలే ఆరాటము తీరేదెలా.. రెబలాటము M :హెచ్చిందిలే.. ఆవేశము సాగించనా కోలాటము F : సోకంతా సోక్కాలి పొగడ పూల పక్క మీద అమ్మలాలో అమ్మలాలో అబ్బాయి చేశాడు విన్నపాలు M : అబ్బ లాలో అబ్బాలాలో అమ్మాయి చేయాలి సంతకాలు F : ఓకే అంటే...నువ్వే ఉంటా M : రైటో అంటూ.. బైటా ఇస్తా F : అమ్మలాలో అమ్మలాలో అబ్బాయి చేశాడు విన్నపాలు
M : అబ్బలాలో అబ్బాలాలో
అమ్మాయి చేయాలి సంతకాలు
అబ్బలాలో అబ్బాలాలో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి