చిత్రం: స్వయంవరం (1999)
సాహిత్యం: భువనచంద్ర
గానం: కె.యస్.చిత్ర
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
మరల తెలుపన ప్రియ..మరల తెలుపన మరల తెలుపన ప్రియ..మరల తెలుపన యెదలొయల దాచుకున్నా మధురొహల పరిమలాన్ని యెదలొయల దాచుకున్నా మధురొహల పరిమలాన్ని కనుపాపలొ నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని మరల తెలుపన ప్రియ..మరల తెలుపన విరబూసిన వెన్నెనలొ తెర తీసిన బిడియాలని విరబూసిన వెన్నెనలొ తెర తీసిన బిడియాలని అనువనునూ అల్లుకున్న అంతు లెని విరహాలని అనువనునూ అల్లుకున్న అంతు లెని విరహాలని నిధుర పొని కన్నులలొ పవలించు ఆసలని చెప్పలేక చెత కాక మనసు పదే తదబాటుని మరల తెలుపన ప్రియ..మరల తెలుపన నిన్న లేని భావమెదొ కనులు థెరిచి కలయ చుసి నిన్న లేని భావమెదొ కనులు థెరిచి కలయ చుసి మాట రాని మౌనమెధొ పెదవి మీద ఒదిగి పొయె మాట రాని మౌనమెధొ పెదవి మీద ఒదిగి పొయె ఒక క్షణమే ఆవెదన మరు క్షణమే ఆరాదన తెరియ రాక తెలుప లెక మనసు పదే మధుర బాధ మరల తెలుపన ప్రియ..మరల తెలుపన మరల తెలుపన ప్రియ..మరల తెలుపన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి