15, జనవరి 2024, సోమవారం

Drushyam : Prati Roju Panduga Roje Song Lyrics (ప్రతి రోజు పండుగ రోజే)

చిత్రం: దృశ్యం (2014)

రచన: చంద్ర బోస్

గానం: కార్తీక్

సంగీతం: శరత్



ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనెలే బ్రతుకంతా తీపిలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలెనే ప్రతి రోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత వూరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్లి తుళ్లి పొంగెనంట ఆటాపాటా అల్లిబిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లెపూల మబ్బులైతే ప్రతి చినుకు తేనెలే బ్రతుకంతా తీపిలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలెనే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి