చిత్రం: మిరపకాయ్ (2011)
రచన: భాస్కర భట్ల
గానం: రాహుల్ నంబియార్ , కె.యస్.చిత్ర
సంగీతం: ఎస్. థమన్
సిలక... రాయే.. సిలక ఓ దిల్ మేరా ధడ్కా గుండెల్లో గోలీ సోడా పేలుతున్నాదే ప్రేమ పిచ్చి... ఒకటే కనక... కునుకే పడక వొల్లంత తీనుమారు ఆడుతున్నదే
బోలో హే సలాం బోలో హే సలాం తానానా నానా నానా..... హే సలాం బోలో హే సలాం బోలో హే సలాం బోలో
ఓ మేరే చెలియా... సావరియా ఈ ప్రపంచమంతా ధడ ధడ లాడిద్ధామ
ఇకపైనా యెక్కడైనా అరేయ్ ధడే ధడే ప్రేమ పటాసు పీలుద్ధమా
హే హే హే... చేరితలకే దిమ్మ తిరిగేలా
Love తూఫాన్ రెపాల్లె Sudden గా సునామీ రావలె యే ఈలగేసి గోల చేసి ఇల్లు పీకి పందిరేసి రచ్చ రచ్చ చెయ్యాలె బోలో i am in love, బోలో i am in love మన బానర్లు కడదాం bus స్టాండులో బోలో i am in love, బోలో i am in love మన జండాలు పెడదాం జంక్షన్లో బోలో i am in love, బోలో i am in love మరి మైకెత్తి చెప్పుతాం మార్కెట్టులో బోలో i am in love, బోలో i am in love మన హోర్డింగులేద్ధాం main రోడ్డులో సిలక... రాయే.. సిలక నేను i love u నీకు చెప్పాలిలే నువ్వు వద్దంటూ ఛీ ఛీ కొట్టాలిలే నీ మావయ్య చెవిలో ఊదాలీలే మరి వాడొచ్చి వార్నింగ్ ఇవ్వాలి ఫేసుబుక్కుల్లో చాట్టింగు చెయ్యాలిలే ఇంకా ట్విట్టర్లో మీటింగ్ పెట్టాలిలే అరేయ్ ఆర్కుట్లో మనమే ఉండాలిలే హే హే హే … పైకెనక నా రామశిలక నన్ను వాటేసికోవాలె చూసినోళ్లు కుళ్లి కుళ్లి సావాలే యే పడి పడి ఏడబడి జనానిక మతిచెడి పిచ్చెక్కి పోవాలె బోలో i am in love, బోలో i am in love మన ఫోటోలు వేద్దాం పేపర్లలో బోలో i am in love, బోలో i am in love చేలో కచ్చేరి చేద్దాం కాలేజీలో బోలో i am in love, బోలో i am in love తెగ స్క్రోలింగ్లిద్దాం ఛానెల్సులో బోలో i am in love, బోలో i am in love ఫుల్లు ఫోకస్సు అవుదాం పబ్లిక్లో సిలక... రాయే.. సిలక
ముందు మెసేజుల్లని పంపాలీలే.. హద్దులేవున్నా గాని దాటాలీలే.. అర్ధ రాత్రిళ్ళు ఫోన్ మోగాలిలే.. పొద్దు పొద్దున్నే మళ్ళి చూడాలిలే.. Daily వెయిటింగ్లు చెయ్యాలిలే.. సిల్లీ ఫైటింగులెన్నో అవ్వాలీలే.. Love మీటింగు లెన్నో ఇవ్వాలీలే.. హే హే హే …ఇదు తెలిసి మీ బాబొచ్చి బండబూతుల్ని తిట్టాలెయ్ ఊరంతా పంచాయితీ పెట్టాలె మా ఇంటి ముందు టెంటువేసి love దీక్ష నువ్వు చేసి నన్నెత్తుకెళ్ళాలేయ్
బోలో i am in love, బోలో i am in love ఇంకా గలాటా చేద్దాం గల్లియలలో బోలో i am in love, bolo i am in love తెగ బజనలు చేద్దాం బజారులో బోలో i am in love, బోలో i am in love బోలో i am in love, బోలో i am in love ఫుల్లు ఫేమస్సు అవుదాం ఇదేబాతూ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి