Mirapakay లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mirapakay లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జనవరి 2024, గురువారం

Mirapakay : Silakaa Raaye Silakaa Song Lyrics (సిలక... రాయే.. సిలక)

చిత్రం: మిరపకాయ్ (2011)

రచన: భాస్కర భట్ల

గానం: రాహుల్ నంబియార్  , కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్. థమన్



సిలక... రాయే.. సిలక ఓ దిల్ మేరా ధడ్కా గుండెల్లో గోలీ సోడా పేలుతున్నాదే ప్రేమ పిచ్చి... ఒకటే కనక... కునుకే పడక వొల్లంత తీనుమారు ఆడుతున్నదే

బోలో హే సలాం బోలో హే సలాం తానానా నానా నానా..... హే సలాం బోలో హే సలాం బోలో హే సలాం బోలో

ఓ మేరే చెలియా... సావరియా ఈ ప్రపంచమంతా ధడ ధడ లాడిద్ధామ

ఇకపైనా యెక్కడైనా అరేయ్ ధడే ధడే ప్రేమ పటాసు పీలుద్ధమా

హే హే హే... చేరితలకే దిమ్మ తిరిగేలా  

Love తూఫాన్ రెపాల్లె Sudden గా సునామీ రావలె యే ఈలగేసి గోల చేసి ఇల్లు పీకి పందిరేసి రచ్చ రచ్చ చెయ్యాలె బోలో i am in love, బోలో i am in love మన బానర్లు కడదాం bus స్టాండులో బోలో i am in love, బోలో i am in love మన జండాలు పెడదాం జంక్షన్లో బోలో i am in love, బోలో i am in love మరి మైకెత్తి చెప్పుతాం మార్కెట్టులో బోలో i am in love, బోలో i am in love మన హోర్డింగులేద్ధాం main రోడ్డులో సిలక... రాయే.. సిలక నేను i love u నీకు చెప్పాలిలే నువ్వు వద్దంటూ ఛీ ఛీ కొట్టాలిలే నీ మావయ్య చెవిలో ఊదాలీలే మరి వాడొచ్చి వార్నింగ్ ఇవ్వాలి ఫేసుబుక్కుల్లో చాట్టింగు చెయ్యాలిలే ఇంకా ట్విట్టర్లో మీటింగ్ పెట్టాలిలే అరేయ్ ఆర్కుట్లో మనమే ఉండాలిలే హే హే హే … పైకెనక నా రామశిలక నన్ను వాటేసికోవాలె చూసినోళ్లు కుళ్లి కుళ్లి సావాలే యే పడి పడి ఏడబడి జనానిక మతిచెడి పిచ్చెక్కి పోవాలె బోలో i am in love, బోలో i am in love మన ఫోటోలు వేద్దాం పేపర్లలో బోలో i am in love, బోలో i am in love చేలో కచ్చేరి చేద్దాం కాలేజీలో బోలో i am in love, బోలో i am in love తెగ స్క్రోలింగ్లిద్దాం ఛానెల్సులో బోలో i am in love, బోలో i am in love ఫుల్లు ఫోకస్సు అవుదాం పబ్లిక్లో సిలక... రాయే.. సిలక

ముందు మెసేజుల్లని పంపాలీలే.. హద్దులేవున్నా గాని దాటాలీలే.. అర్ధ రాత్రిళ్ళు ఫోన్ మోగాలిలే.. పొద్దు పొద్దున్నే మళ్ళి చూడాలిలే.. Daily వెయిటింగ్లు చెయ్యాలిలే.. సిల్లీ ఫైటింగులెన్నో అవ్వాలీలే.. Love మీటింగు లెన్నో ఇవ్వాలీలే.. హే హే హే …ఇదు తెలిసి మీ బాబొచ్చి బండబూతుల్ని తిట్టాలెయ్ ఊరంతా పంచాయితీ పెట్టాలె మా ఇంటి ముందు టెంటువేసి love దీక్ష నువ్వు చేసి నన్నెత్తుకెళ్ళాలేయ్

బోలో i am in love, బోలో i am in love ఇంకా గలాటా చేద్దాం గల్లియలలో బోలో i am in love, bolo i am in love తెగ బజనలు చేద్దాం బజారులో బోలో i am in love, బోలో i am in love బోలో i am in love, బోలో i am in love ఫుల్లు ఫేమస్సు అవుదాం ఇదేబాతూ

Mirapakay : Gadi Thalupula Song Lyrics (గది తలుపులు గడియలు బిగిసెను)

చిత్రం: మిరపకాయ్ (2011)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: గీతా మాధురి, కార్తీక్, ఎస్. థమన్

సంగీతం: ఎస్. థమన్


పల్లవి:

గది తలుపులు గడియలు బిగిసెను చూసుకో మహానుభావా అది తెలిసిన బిడియము జడిసెను ఎందుకో తలమునకల తలపుల అలజడి దేనికో గ్రహించలేవా అరమరికల తెరవిడు అలికిడి పోల్చుకో తేల్చుకో ఉడికే ఈడుతో పడలేకున్నా దయతో నన్నాదుకో దరికొస్తున్నా కొరికే ఈ కోరికే వివరిస్తున్నా నిను తాకే గాలితో వినిపిస్తున్నా రమణి రహస్య యాతన చూశా తగు సహాయమై వచ్చేశా కనుక అదరక బెదరక నా జంటే కోరుకో చేరుకో ॥ చెక్... నువ్వంత అవస్త పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకరో చిటికెలో తపన తగ్గించిపోలేనా చరణం : 1

ఆశగిల్లిందని ధ్యాసమళ్లిందని ఇంత గల్లంత నీవల్లే లేలెమ్మని వచ్చి నిందించనీ తెచ్చి అందించనీ ఓర్చుకోలేని ఆపసోపాలనీ

ఆశగిల్లిందని ధ్యాసమళ్లిందని ఇంత గల్లంత నీవల్లే లేలెమ్మని వచ్చి నిందించనీ తెచ్చి అందించనీ ఓర్చుకోలేని ఆపసోపాలనీ

పడతి ప్రయాస గమనిస్తున్నా నే తయారుగానే ఉన్నా సొగసు విరివిలో విరిసిన ప్రియభారం దించుకో పంచుకో ఇదిగో తీసుకో ఎదనే ఉన్నా నిధులన్నీ దోచుకో ఎవరేమన్నా

నిధులన్నీ దోచుకో ఎవరేమన్నా చరణం : 2

అగ్గిరవ్వంటినీ దగ్గరవ్వాలనీ కెవ్వుమంటూ ఇటూ సిగ్గుపోవాలనీ చెప్పకుండా విని చెంతకొస్తావనీ గుండె చెప్పిందిలే గుర్తుపట్టావనీ తెలిసి మరెందుకీ ఆలస్యం తక్షణం తథాస్తనుకుందాం నివురు వదిలిన నిప్పులు నిలువెల్ల మోజుతో రాజుకో ఉరికే ఊహలో విహరిస్తున్నా మతిపోయే మాయలో మునకేస్తున్నా

నువ్వంత అవస్త పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకరో చిటికెలో తపన తగ్గించిపోలేనా