7, జనవరి 2024, ఆదివారం

Nuvve Naa Preyasi : Vennelalo Vekuvalo Song Lyrics (వెన్నెలలో వేకువలో వెతికానే ప్రేమ)

చిత్రం: నువ్వే నా ప్రేయసి (1992)

రచన: రాజశ్రీ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

సంగీతం:దేవా



వెన్నెలలో వేకువలో వెతికానే ప్రేమ ఊహలలో ఊసులలో ఊర్వశి నువ్వమ్మ వెన్నెలలో వేకువలో వెతికానే ప్రేమ ఊహలలో ఊసులలో ఊర్వశి నువ్వమ్మ సాగే ప్రతి రాగము నీకే బహుమానము నిన్నే పిలిచాను ఇటు చూడవా... వెన్నెలలో వేకువలో వెతికానే ప్రేమ ఊహలలో ఊసులలో ఒదిగే ప్రాణమా నీలో ప్రతి రాగము నాకే బహుమానము పంచ ప్రాణాలు నీవే ప్రియా.. వెన్నెలలో వేకువలో వెతికానే ప్రేమ ఊహలలో ఊసులలో ఊర్వశి నువ్వమ్మ గుండె పిలుపే వినీ నన్ను చేరాలని నీలి మేఘాలు వివరించావా కొత్త మలుపే ఇది నాలో యెద విన్నెది నీడనై వున్న నను చూడవా రేగే అల పొంగులా ప్రేమ నాలో యెద తీరాన్ని తాకింది నాలో కొంటె మధుపం నేనే కన్నె కుసుమం నేనే జత కలవాలి దరిచేరవా... వెన్నెలలో వేకువలో వెతికానే ప్రేమ ఊహలలో ఊసులలో ఒదిగే ప్రాణమా హహహ...... హహహ... ఓఓఓ.... ఓఓఓ... లాలాలలాలా.. లలల నిండు మనసున్నది ప్రేమ నిధి వున్నది గుండె శృతి చేసి ఇక పాడుమా నాలో వలపన్నది నీలో సగమైనది ఇక విరహాల తెర తీయుమా కోటి స్వప్నాల కోలువాయె కాలం ఆ..ఇది తుదిలేని హృదయాల దాహం రక్తనాళాలలో పాడే తాళాలలో మృదు రాగాలు నీవే సుమ వెన్నెలలో వేకువలో వెతికానే ప్రేమ ఊహలలో ఊసులలో ఊర్వశి నువ్వమ్మ సాగే ప్రతి రాగము నీకే బహుమానము నిన్నే పిలిచాను ఇటు చూడవా వెన్నెలలో వేకువలో వెతికానే ప్రేమ ఊహలలో ఊసులలో ఒదిగే ప్రాణమా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి