12, జనవరి 2024, శుక్రవారం

Premalo Pavani Kalyan : Telimanchu Lona Song lyrics (తెలిమంచులోన చెలి అదర సవ్వడి )

చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్(2002)

రచన:

గానం: స్వర్ణలత

సంగీతం: ఘంటాడి కృష్ణ



పల్లవి:

తెలిమంచులోన చెలి అదర సవ్వడి విరజాజి వానై కురిసింది పైబడి ఇక చేరాలి ఆమె కౌగిలి ఇక చేరాలి ఆమె కౌగిలి తెలిమంచులోన చెలి అదర సవ్వడి విరజాజి వానై కురిసింది పైబడి

చరణం: 1 తొలిచూపుతోనే దోచావు మనసుని కదలించావులే నాలోన ప్రేమనే నిను చేరుగాలి నా చెంత చేరగా నా మది ఊయలై ఊగేను హాయిగా విధినైన గెలిచే ఓ వింత ధైర్యమే నిన్ను కలిశాక కలిగే నాలోన చిత్రమే రాచెలి నిచ్చెలి జాబిలీ తెలిమంచులోన చెలి అదర సవ్వడి విరజాజి వానై కురిసింది పైబడి ఇక చేరాలి ఆమె కౌగిలి ఇక చేరాలి ఆమె కౌగిలి

చరణం: 2 చెక్కిల్లపైనే తొలి సంతకానికై మది ఆరాటమే రేపింది మోహమే చిరునవ్వులోనే దాగుంది అందమే ఎదలోగిళ్ళలో వేసింది బాణమే నువ్వు అన్నదే నా లోకమన్నది నీ కోసమే ఈ ప్రాణమున్నది అందనే అందని అందమా తెలిమంచులోన చెలి అదర సవ్వడి విరజాజి వానై కురిసింది పైబడి ఇక చేరాలి ఆమె కౌగిలి ఇక చేరాలి ఆమె కౌగిలి తెలిమంచులోన చెలి అదర సవ్వడి తెలిమంచులోన చెలి అదర సవ్వడి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి