చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్(2002)
రచన:
గానం: స్వర్ణలత
సంగీతం: ఘంటాడి కృష్ణ
గున్న మావిలతోటకాడ సన్నని నడుముదానా మెల్లంగ నిన్ను వాటెయ్యనా
మొక్కజోన్ను చేనుకాడ రామసక్కనోడా అట్టాగ పట్టుకోకయ్యోఓ
అడగక్కర్లేదు నా బావ ఎక్కడని అడగక్కర్లేదు నా బావ ఎక్కడని
సింపిరి సింపిని షర్టు తోటి సినీగిన నిక్కరేసుకొని వంకర సూపులు సూసుకుంటూ వాగుల వంక పోతా ఉంటాడే
వాడే నా బావ అంటే వాడే నా బావ అంటే వాడే నా బావ అంటే వాడే నా బావ అంటే హోయ్ చెప్పక్కర్లేదు నా మరదలు ఎక్కడని చెప్పక్కర్లేదు నా మరదలు ఎక్కడని బొబ్బర్లంక సీర కట్టి జబ్బల్దాక జాకెటేసి కొప్పు నిండా మల్లెలు పెట్టి తిప్పుకుంటాా తిరుగుతుంటదీయీయ్
అదే నా మరదలని అదే నా మరదలని అదే నా మరదలని అదే నా మరదలని
బుగ్గన సుక్క పెట్ట వస్తాము కాసుకోవయ్యా పెళ్లికొడకా పాక పాపిడి తీసే దువ్వేము అత్తా ఉండవైయ్య పెళ్ళికొడకా వారే వారే వారేవా వారే వారే వారేవా మంచినీల నల్లకాడ బిందని ఎత్తుకుంటూ ఉంటే తొంగి తొంగి చుస్తాడెయ్ మల్లెపూల తోటలోనే మంచం ఏసుకొనిఉంటేఈ దొంగలాగా చేరతాడేయ్ పొద్దుకూడా పొడవకుంట రయ్యుమంటూ ఇంటికొచ్చి దుప్పటంత లాగుతూండేయ్ నిద్దరంతా పాడుచేసి లేవమంటూ గోలచేసి నీళ్లుజల్లి నవ్వుతూండేయ్ కల్లోకొచ్చి ఏదేదో అడిగేస్తాడేయ్ కన్నెకొట్టి తికమకలూ నను తోసేస్తూండేయ్ బుజ్జిగాడిలా వొళ్లో వాలిపోతాడేయ్ ఎంత చెప్పినా వొళ్ళంతాడేయ్ పూతరేకు తెస్తానంటూ పాఠాలేక పారిపోతాడేయ్య్ వాడే నా బావ అంటే వాడే నా బావ అంటే వాడే నా బావ అంటే వాడే నా బావ అంటే హోయ్
అడగక్కర్లేదు నా బావ ఎక్కడని చెప్పక్కర్లేదు నా మరదలు ఎక్కడని కొత్త కొత్త ఫ్యాషన్ అంటూ జబ్బలు చూపే జాకెట్ ఎస్సి నిబారంగా ఉండనీయదెయ్ ఉసుకోత లేదు అంటూ ఏడ ఉంటే ఆడికొచ్చి పోదామంటూ సంపుతుంటాదేయ్య్ యాపచెట్టు నీడలోనే అష్టాచెమ్మా ఆడుతూంటేయ్ గులక రాలు విసురుతాడేయ్ ఎనకనుండి దూసుకొచ్చి కళ్ళురెండు మోస్సి నన్ను ఇర్రుకునేట్టు నవ్వుతాడేయ్య్య్
అబ్బోఓసారి కోపంతో తెగ అరిచేస్తుందెయ్ సుగారంగా దువ్వి దువ్వి మురిపిస్తాడేయ్య్
ఇన్ని చేసిన ఎంత సతాయించినా అప్పుడప్పుడు దాని కష్టపెట్టినాఆ నన్ను విడిచి దూరమైతేయ్ బతుకలేను బావ అంతాఅదెయ్య్ అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట అడగక్కర్లేదు నా బావ ఎవ్వరని చెప్పక్కర్లేదు వాడి మోటు మోజులని పొద్దునలేస్తే ముద్దంటాడు సూదులు ఏవో చెప్పేస్తాడు వద్దంటున్నా దగ్గరకొచ్చి తుంటరివాడై చుట్టుకుంటాడేయ్య్ వాడే నా బావ అంటే వాడే నా బావ అంటే వాడే నా బావ అంటే వాడే నా బావ అంటే హోయ్ పిలవక్కర్లేదు నా కొంటె మరదల్ని చెప్పక్కర్లేదు దాని స్వీటు సరసాని
చూపులతోనే చుస్ట్టేస్తుంది మాటలతోనే చంపేస్తుంది సైగలతోనే ఒప్పించేసి చప్పున ముద్దు పెట్టుకుంటాడేయ్య్య్
అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట హోయ్