చిత్రం : శుభోదయం (1980)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయా ఆనందనిలయ వేదాంత హృదయ ఆత్మదీపమే వెలిగించుమయా అంధకారమే తొలగించుమయా ఆనందనిలయ వేదాంత హృదయ దీనజనావన దీక్షా కంకణ ధారనమే నీ ధర్మమయా ఆనందనిలయ వేదాంత హృదయ సిరులకు లొంగిన నరుడెంతుకయ్యా పరులకు ఒదవని బ్రతుకెందుకయ్యా ఆనందనిలయ వేదాంత హృదయ కర్మయోగమే ఆదర్శమయా జ్ఞానజ్యోతిని దర్శించుమయా ఆనందనిలయ వేదాంత హృదయ మానవసేవ మహాయజ్ఞమిది సమిధి నీవని తెలుయుమయా ఆనందనిలయ వేదాంత హృదయ కోవ్వెల శిలకు కొలుపెందుకయ్యా నీ వెల తెలియని నీవెందుకయ్యా ఆనందనిలయ వేదాంత హృదయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి