Subhodayam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Subhodayam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జనవరి 2024, మంగళవారం

Subhodayam : Asatomaa Sadgamayaa Song Lyrics (అసతో మా సద్గమయ)

చిత్రం : శుభోదయం (1980)

సంగీతం : కె.వి.మహదేవన్

రచన : వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం




అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయా ఆనందనిలయ వేదాంత హృదయ ఆత్మదీపమే వెలిగించుమయా అంధకారమే తొలగించుమయా ఆనందనిలయ వేదాంత హృదయ దీనజనావన దీక్షా కంకణ ధారనమే నీ ధర్మమయా ఆనందనిలయ వేదాంత హృదయ సిరులకు లొంగిన నరుడెంతుకయ్యా పరులకు ఒదవని బ్రతుకెందుకయ్యా ఆనందనిలయ వేదాంత హృదయ కర్మయోగమే ఆదర్శమయా జ్ఞానజ్యోతిని దర్శించుమయా ఆనందనిలయ వేదాంత హృదయ మానవసేవ మహాయజ్ఞమిది సమిధి నీవని తెలుయుమయా ఆనందనిలయ వేదాంత హృదయ కోవ్వెల శిలకు కొలుపెందుకయ్యా నీ వెల తెలియని నీవెందుకయ్యా ఆనందనిలయ వేదాంత హృదయ

Subhodayam : Natanam Aadene Song Lyrics (నటనం ఆడెనే...)

చిత్రం : శుభోదయం (1980)

సంగీతం : కె.వి.మహదేవన్

రచన : త్యాగయ్య

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల



పల్లవి : తా..తకజం తకజం తరికిటతక తత్తకజం తకజం తరికిటతక తాతకజం తరికిటతక తత్తకజం తరికిటతక తాతకజం తత్తకజం తజం తజం తరికిట తక తాతత్తకజం తజం తజం తరికిటతక తాతకజం తకజం తకజం తరికిటతక తత్తరిత్తధిమితద్దిమ తక్కిట తక్కిట తఝుణు తరిగిడ తరిగిడ తోం తత్తరిత్తధిమితద్దిమి తక్కిట తక్కిట తఝుణు తరిగిడ తరిగిడతోం తకతరిత్తధిమి తరిగిడ తరిగిడతోం తరిగిడ తరిగిడతోం తరిగిడ తరిగిడ తరిగిటతక తరిగిటతక - తత్తరికిట తత్తరి తఝుణు తళాంగుతోంకిట తరిగిటతోం తత్తరి తఝణు తళాంగుతోం కిట తరిగిట తోం నటనం ఆడెనే... నటనం ఆడెనే... భవ తిమిరహంశుడా పరమ శివుడు నటకావతంశుడై తక ధిమి తక యని నటనం ఆడెనే... భవ తిమిరహంశుడా పరమ శివుడు నటకావతంశుడై తక ధిమి తక యని నటనం ఆడెనే... చరణం 1 : ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల.. ఎండ వెన్నెలై వెల్లువైనటుల నిటాలాక్షుడే తుషారాద్రి విడి విశాలాక్షితో తాళ లయగతుల నటనం ఆడెనే...   ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల.. ఎండ వెన్నెలై వెల్లువైనటుల ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల.. ఎండ వెన్నెలై వెల్లువైనటుల నిటాలాక్షుడే తుషారాద్రి విడి విశాలాక్షితో తాళ లయగతుల నటనం ఆడెనే...   చరణం 2 : శివగంగ శివమెత్తి పొంగగా... నెలవంక సిగపూవు నవ్వగా హరిహరాత్మకం అగుచూ అఖిల ప్రపంచమ్ము గరుడనాదానంద కావ్యమై వరలగా నటనం ఆడెనే..  ఆడెనే... ఆడెనే శివగంగ శివమెత్తి పొంగగా... నెలవంక సిగపూవు నవ్వగా శివగంగ శివమెత్తి పొంగగా... నెలవంక సిగపూవు నవ్వగా హరిహరాత్మకం అగుచూ అఖిల ప్రపంచమ్ము హరిహరాత్మకం అగుచూ అఖిల ప్రపంచమ్ము గరుడనాదానంద కావ్యమై వరలగా నటనం ఆడెనే..  ఆడెనే... ఆడెనే చరణం 3 : వసుధ వసంతాలాలపించగా.. సురలు సుధను ధరలో కురిపించగా వసుధ వసంతాలాలపించగా.. సురలు సుధను ధరలో కురిపించగా రతీ మన్మధులు కుమార సంభవ.. శుభోదయానికి నాంది పలుకగా రతీ మన్మధులు కుమార సంభవ.. శుభోదయానికి నాంది పలుకగా నటనం ఆడెనే.. భవ తిమిర హంశుడా పరమశివుడు నటకావతంశుడై తక ధిమి తక యని నటనం ఆడెనే.... భవ తిమిర హంశుడీ పరమశివుడు నటకావతంశుడై తక ధిమి తకయని నటనం ఆడెనే...

Subhodayam : Gandhamu Pooyaruga Song Lyrics (గంధము పుయ్యరుగా.)

చిత్రం : శుభోదయం (1980)

సంగీతం : కె.వి.మహదేవన్

రచన : వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల



గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా అందమైన యదునందనుపై అందమైన యదునందనుపై కుందరదన లిరువొందగ పరిమళ.. గంధము పుయ్యరుగా... అందమైన యదునందనుపై కుందరదన లిరువొందగ పరిమళ.. గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా.. కస్తూరి తిలకము దిద్దరుగా తిలకము దిద్దరుగా.. కస్తూరి తిలకము దిద్దరుగా కళ కళమను ముఖ కళ గని సొక్కుచు కళ కళమను ముఖ కళ గని సొక్కుచు పలుకుల నమృతము లొలికే స్వామికి గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా  చరణం 1 : చేలము కట్టరుగా.. బంగారు.. చేలము కట్టరుగా చేలము కట్టరుగా.. బంగారు.. చేలము కట్టరుగా మాలిమితో గోపాలబాలురతో.. మాలిమితో గోపాలబాలురతో ఆలమేపిన విశాల నయనునికి.. గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా   చరణం 2 : పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా జాజులు.. మరి విరజాజులు.. దవనము జాజులు.. మరి విరజాజులు.. దవనము రాజిత త్యాగరాజవినుతునికి.. గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా.. కస్తూరి.. తిలకము దిద్దరుగా చేలము కట్టరుగా.. బంగారు.. చేలము కట్టరుగా పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా

Subhodayam : Raayaithenemiraa Song Lyrics (రాయైతే నేమిరా దేవుడూ.)

చిత్రం : శుభోదయం (1980)

సంగీతం : కె.వి.మహదేవన్

రచన : వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం



మ్మ్.హు... పిచ్చివాడ... రాయైతే నేమిరా దేవుడూ... ఉఉ రాయైతే నేమిరా దేవుడూ... ఉ హాయిగా ఉంటాడు జీవుడూ... ఉన్నచోటే గోపురం... ఉసురులేని కాపురం అన్నీ ఉన్న మహానుభావుడు... రాయైతే నేమిరా దేవుడూ... ఉ హాయిగా ఉంటాడు జీవుడూ... ఉ ఉన్నచోటే గోపురం... ఉసురులేని కాపురం అన్నీ ఉన్న మహానుభావుడు... రేపొచ్చి పాడేటి భూపాల రాగాలు... పన్నీటి జలకాలు పాలాభిషేకాలు కస్తూరి తిలకాలు. కనక కిరీటాలు... కస్తూరీ తిలకం లలాటఫలకే. వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం రేపొచ్చి పాడేటి భూపాల రాగాలు... పన్నీటి జలకాలు పాలాభిషేకాలు కస్తూరి తిలకాలు. కనక కిరీటాలు... తీర్ధ ప్రసాదాలు... దివ్య నైవేద్యాలు ఎవరికి జరిగేను ఇన్ని వైభోగాలు రంగ రంగ వైభోగం... రంగ రంగ వైభోగం రంగ రంగ వైభోగం... రంగ రంగ వైభోగం రంగ రంగ వైభోగం... రంగ రంగ వైభోగం అనాయాసయోగం అంటే ఇదే నాయనా. అనంత వైభోగం రాయైతే నేమిరా దేవుడు... హాయిగా ఉంటాడు జీవుడు... ఉన్నచోటే గోపురం... ఉసురులేని కాపురం అన్నీ ఉన్న మహానుభావుడు... బృందావనిలో లీలా విలాసాలూ... అందాల రాధామ్మతో ప్రేమ గీతాలూ.ఉఉఉఅఅఅఅఅ... బృందావనిలో లీలా విలాసాలు... అందాల రాధామ్మతో ప్రేమ గీతాలు... ఇవన్నీ నాకు జరగాలని కోరుకోరా నాయనా... నువ్వంటే జరుగుతుంది బాలవాక్కు బ్రహ్మ వాక్కురా... నువ్వంటే నాకు దక్కురా.హహహ అఅఅ బాలవాక్కు బ్రహ్మ వాక్కురా... నువ్వంటే నాకు దక్కురా బాలవాక్కు బ్రహ్మ వాక్కురా... అమ్మా... అమ్మ స్వాతంత్రం జన్మ హక్కురా బాలవాక్కు బ్రహ్మ వాక్కురా... స్వాతంత్రం జన్మ హక్కురా భావి భారత వీర పౌర భయము వీడి సాగిపోరా... సాగిపోరా... సాగిపోరా... సాగిపోరా... రాయైతే నేమిరా దేవుడూ... హాయిగా ఉంటాడు జీవుడూ... ఉన్నచోటే గోపురం... ఉసురులేని కాపురం... అన్నీ ఉన్న మహానుభావుడు... అన్నీ ఉన్న మహానుభావుడు...