22, మార్చి 2024, శుక్రవారం

Ashoka Vanamlo Arjuna Kalyanam : Ee Veduka Song Lyrics (ఊగే ఊయలూగే ఊహలేవో)

చిత్రం: అశోక వనంలో అర్జున కల్యాణం (2003)

రచన: రెహమాన్

గానం: హరిప్రియ, జై క్రిష్

సంగీతం: జై క్రిష్



పల్లవి :

ఊగే ఊయలూగే ఊహలేవో రాగమాలాయే చూసే కళ్ళలోని మౌనమే ఓ గానమాయే ఊగే ఊయలూగే ఊహలేవో రాగమాలాయే చూసే కళ్ళలోని మౌనమే ఓ గానమాయే ఈ వేడుకా నీలో మనసా తేలేదెలా నీ వరసా

చరణం :-1

ఈ మాయేమిటో తరిమే హాయేమిటో నాతో నేనిలా జరిపే పోరేమిటో ఈ జోరేమిటో అసలీతీరేమిటో నే నీకేమిటో తెలిపే దారేమిటో నే నీచెంతే ఉన్నా ఎంతో దూరాన ఉన్నా కంచె తెంచలేని తెగువే కరువై ఇన్ని చూస్తూ ఉన్నా నను నే ఆపేస్తూ ఉన్నా గీతే దాటలేని బిడియం బరువై ఈ వేడుకా నీలో మనసా తేలేదెలా నీ వరసా

చరణం :-2

ఎన్నో రంగులే పెను సందేహాలుగా నా చుట్టూ ఇలా నిలిచేలా అన్నీరేఖలే ఇంకా రూపం లేదుగా కాలం గీసిన చిత్రాలే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి