Ashoka Vanamlo Arjuna Kalyanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ashoka Vanamlo Arjuna Kalyanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మార్చి 2024, శుక్రవారం

Ashoka Vanamlo Arjuna Kalyanam : Ee Veduka Song Lyrics (ఊగే ఊయలూగే ఊహలేవో)

చిత్రం: అశోక వనంలో అర్జున కల్యాణం (2003)

రచన: రెహమాన్

గానం: హరిప్రియ, జై క్రిష్

సంగీతం: జై క్రిష్



పల్లవి :

ఊగే ఊయలూగే ఊహలేవో రాగమాలాయే చూసే కళ్ళలోని మౌనమే ఓ గానమాయే ఊగే ఊయలూగే ఊహలేవో రాగమాలాయే చూసే కళ్ళలోని మౌనమే ఓ గానమాయే ఈ వేడుకా నీలో మనసా తేలేదెలా నీ వరసా

చరణం :-1

ఈ మాయేమిటో తరిమే హాయేమిటో నాతో నేనిలా జరిపే పోరేమిటో ఈ జోరేమిటో అసలీతీరేమిటో నే నీకేమిటో తెలిపే దారేమిటో నే నీచెంతే ఉన్నా ఎంతో దూరాన ఉన్నా కంచె తెంచలేని తెగువే కరువై ఇన్ని చూస్తూ ఉన్నా నను నే ఆపేస్తూ ఉన్నా గీతే దాటలేని బిడియం బరువై ఈ వేడుకా నీలో మనసా తేలేదెలా నీ వరసా

చరణం :-2

ఎన్నో రంగులే పెను సందేహాలుగా నా చుట్టూ ఇలా నిలిచేలా అన్నీరేఖలే ఇంకా రూపం లేదుగా కాలం గీసిన చిత్రాలే

Ashoka Vanamlo Arjuna Kalyanam : Oo Aadapilla Lyrics (మాట రాని మాయవా)

చిత్రం: అశోక వనంలో అర్జున కల్యాణం (2003)

రచన: అనంత శ్రీరామ్

గానం: రామ్ మిరియాల

సంగీతం: జై క్రిష్



పల్లవి :

మాట రాని మాయవా మాయ చేయు మాటవా మాటులోని మల్లెవా మల్లె మాటు ముల్లువా వయ్యారివా కయ్యారివా సింగరివా సింగానివా రాయంచవా రాకాసివా లే మంచులో లావా నీవా ఓ ఆడ పిల్ల నువ్ అర్ధం కావా నా జీవితం తో ఆటాడుతావా బుజ్జి బుజ్జి బుగ్గల్లోనా ఎరుపుని కనుల పులిమావా చిట్టి చిట్టి చెక్కిళ్ళల్లో నునుపుని నుదుట కీయలేవా 

చరణం :-1

పదిమంది చూస్తూవుంటేఅడ్డేడ్డే అమాయకంగా ఒకరైన లేకపోతే అయ్యయ్యో మరో రకంగా వుంటూ నా ఎదనే తింటూ ఈ కథనే సందేహంలో పడదోయ్ కే ఏంటో నీ ఇబ్బంది చెప్పేయ్ ఏమవుతుంది అట్ట అట్ట ఎల్లిపోకే తిక్కో టెక్కో చిక్కో చుక్కో అసలేదో ఒలిచి చెబుతావా పట్టో బెట్టో గుట్టో కట్టో నిజమేదో చెవిన పడనీవ ఓ ఆడ పిల్ల నువ్ అర్ధం కావా నీతోటి స్నేహం సచ్చేటి సావా

చరణం:-2

బతిమాలడానికైనా ఇదిగో తయ్యారుగున్నా బదులీయ్ నేటికైనా బతికియ్ ఏదో విధాన తాకే ఆ తెరపై దూకేయ్ ఓ మెరుపై నాకై నవ్వే విసిరావే తీరా నీ ముందుంటే తీరేలా పొమ్మంటు తీరం దాచి తిరిగావే తప్పో ఒప్పో గొప్పో ముప్పొ తెలుపక లొసుగులెడతావ మంచో చెడ్డో కచ్చో పిచ్చో తెలియక నసిగి నడిచేవా సంద్రాల నైనా ముంచే టి నావ