7, మార్చి 2024, గురువారం

Circus Ramudu : Amavasya ki punnamiki song lyrics (అమావాస్యకి, పున్నమికి )

చిత్రం: సర్కస్ రాముడు (1980)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: కె.వి.మహదేవన్



పల్లవి: అమావాస్యకి, పున్నమికి రేగిందంటే మామో పంబ రేగుతుందిరో మామో మామ మామ మామ చీ పో బీమా దోమా చరణం: 1 పిచ్చినాకు ముదురుతుంటే కచ్చనాకు పెరుగుతుంటే చచ్చి సున్న మవ్వకుంటే ఒట్టు పెట్టు.. నీ చచ్చు పుచ్చు నాటకాలు కట్టి పెట్టు వాటేసుకోబోయి పోటేసి పోతాను అరె అరె అరె అరె కాకెత్తి పోతోంది పిచ్చిగాలి నువ్వు కాకి చూపు చూశావా బలి బలి బలి బలీ చరణం: 2 బుద్ధి లేని మామ కంట బుర్ర రామ కీర్తనంట నీదుకాణ మెందుకంట కట్టి పెట్టు-నీ తద్దినం పెట్టుకుంటే ఒట్టు పెట్టు చిక్కాడే చిట్టి నాయనా- నాచేత చిక్కి బక్క చిక్కి పోయినాడే చేత కాక బిక్క చచ్చిపోయినాడే చరణం : 3 అల్లుడంటే అర్థమొగుడు తగులు కుంటే అసలు మొగుడు వళ్ళు గుళ్ళ చేయకుంటే లిట్టు తిట్టు- నిన్ను వళ్ళకాట్లో పెట్టకుంటే పట్టు పెట్టు చుక్కెదురే మావయ్యో దిక్కెవరూ లేరయ్యా అత్తకు చెబితే పరువే హోగయే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి